వరుణ్ గ్రోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ గ్రోవర్
వరుణ్ గ్రోవర్ 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో దమ్ లగా కే హైషా సినిమాకు ఉత్తమ గీత రచయిత అవార్డు అందుకున్నాడు
పుట్టిన తేదీ, స్థలం (1980-01-26) 1980 జనవరి 26 (వయసు 44)
సుందర్‌నగర్, హిమాచల్ ప్రదేశ్
వృత్తి
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు2004—ప్రస్తుతం

వరుణ్ గ్రోవర్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన సినిమా పాటల-స్క్రీన్ ప్లే రచయిత, హాస్యనటుడు, కవి, దర్శకుడు.[1] 2015లో 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ గీత రచయితగా అవార్డును గెలుచుకున్నాడు.[2][3][4] రాజకీయ వ్యంగ్య ప్రదర్శన అయిన ఐసి తైసీ డెమోక్రసీ రూపకల్పనలో సహకారం అందించాడు.[5] ఇతడు తొలిసారిగా తీసినఆల్ ఇండియా ర్యాంక్ అనే సినిమా 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం రోటర్‌డ్యామ్ లో ముగింపు సినిమాగా ప్రదర్శంచబడింది.[6]

జననం, విద్య

[మార్చు]

గ్రోవర్ 1980, జనవరి 26న హిమాచల్ ప్రదేశ్ లోని సుందర్‌నగర్ లోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు.[7] తల్లి స్కూల్ టీచర్ కాగా, తండ్రి ఆర్మీ ఇంజనీర్. ఇతడు లక్నోకు వెళ్ళడానికి ముందు డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, సుందర్‌నగర్‌లో గడిపాడు. వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివి, 2003లో పట్టభద్రుడయ్యాడు.[8][9]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక విభాగం
TBA ఆల్ ఇండియా ర్యాంక్ దర్శకుడు, రచయిత[6]
2022 ఖలా గీత రచయిత, నటుడు
2022 కిస్ రచయిత/దర్శకుడు
2022 సామ్రాట్ పృథ్వీరాజ్ గీత రచయిత
మోనికా, ఓ మై డార్లింగ్
బధాయి దో
ఆర్ఆర్ఆర్ (హిందీ)
2021 సందీప్ ఔర్ పింకీ ఫరార్ రచయిత
2019 సోంచిరియా గీత రచయిత
2018 సూయి ధాగా
కాలా
2017[10] న్యూటన్
2016[11] ఉడ్తా పంజాబ్
రామన్ రాఘవ్ 2.0 [11]
అభిమాని
జుబాన్
2015 మసాన్ రచయిత, గీత రచయిత[12]
బాంబే వెల్వెట్ నటుడు [13]
దమ్ లగా కే హైషా గీత రచయిత[14]
2014[14] అంఖోన్ దేఖి
కటియాబాజ్[14]
2013 [14] ప్రేగ్
2012[12] గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ - పార్ట్ 2
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1[12]
పెడ్లర్లు
2011[14] ట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్
2009 యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్‌ సంభాషణల రచయిత
2006 ఘూమ్ సంభాషణల రచయిత

టెలివిజన్

[మార్చు]
టీవీ కార్యక్రమం సంవత్సరం విభాగం
సేక్రెడ్ గేమ్స్ 2018–19 రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
జై హింద్! 2009–13 రచయిత[15]
10 కా దమ్ 2008–09
ఓయ్! ఇట్స్ ఫ్రైడే! 2008–09[16]
రణవీర్ వినయ్ ఔర్ కౌన్? 2007–08
సబ్ కా భేజా ఫ్రై 2007
ది గ్రేట్ ఇండియన్ కామెడీ షో 2004–06[16]

పుస్తకాలు

[మార్చు]
  • పేపర్ చోర్ (2018), జుగ్నూ ప్రకాశన్
  • బిక్సు (2019), ఏక్తారా ఇండియా
  • కరేజ్వా (2020), బకర్మాక్సిండియా

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
  • 63వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2015–16 [2]లో "మోహ్ మోహ్ కే ధాగే" (దమ్ లగా కే హైసా )కి ఉత్తమ సాహిత్య పురస్కారం గెలుచుకున్నాడు.
  • జీ సినీ అవార్డ్స్ 2015లో ఉత్తమ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు[17]
  • గిల్డ్ అవార్డ్స్ 2015లో ఉత్తమ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు[18]
  • 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో దమ్ లగా కే హైషా నుండి "మోహ్ మోహ్ కే ధాగే" కోసం లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు
  • 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2016లో ఉత్తమ గీత రచయితగా నామినేట్ చేయబడ్డాడు
  • మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2014 లో అంఖోన్ దేఖీ ఆయీ బహార్ కోసం ఉత్తమ రాగ-ఆధారిత పాటకు నామినేట్ చేయబడ్డాడు
  • అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్ 2013లో వుమానియా ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1కి ఉత్తమ సాహిత్యానికి నామినేట్ చేయబడ్డాడు
  • స్టార్‌డస్ట్ అవార్డ్ 2015లో మసాన్ సినిమాలో "తు కిసీ రైల్ సి" పాటకు ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సాహిత్యం కోసం అవార్డు పొందాడు
  • సందీప్ ఔర్ పింకీ ఫరార్ (2022) సినిమాకు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ డైలాగ్‌ను గెలుచుకున్నాడు

మూలాలు

[మార్చు]
  1. "Vinod Kambli was reduced to his assumed ('lowest') caste identity". 12 July 2020.
  2. 2.0 2.1 "63rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 15 December 2017. Retrieved 2023-07-23.
  3. Pal, Divya (28 March 2016). "National Award winning lyricist Varun Grover recalls initial reactions to 'Moh Moh Ke Dhaage'". Retrieved 2023-07-23.
  4. "Varun Grover (Civil 2003) wins award as Best Lyricist at 63rd National Film Awards 2016". Archived from the original on 2016-04-18. Retrieved 2023-07-23.
  5. "The worst time for comedy is the best time for comedy: Varun Grover". India Today (in ఇంగ్లీష్). March 25, 2016. Retrieved 2023-07-23.
  6. 6.0 6.1 "All India Rank | IFFR". iffr.com. Archived from the original on 2024-02-06. Retrieved 2023-07-23.
  7. Akshay Manwani (24 July 2016), "Varun Grover interview: ‘The lack of respect for writers stays with you, but also fuels you’", Scroll.in. Retrieved 2023-07-23.
  8. "Brutal censors give another route to creativity: 'Masaan' writer Varun Grover". The Indian Express. 2015-10-07. Retrieved 2023-07-23.
  9. "EXCLUSIVE: Varun Grover on His Journey, the Film Industry, & Sexism in Standup Comedy". The Better India. 2017-03-20. Retrieved 2023-07-23.
  10. "Before watching Padmaavat, check out comedian Varun Grover's hilarious take on the film". Retrieved 2023-07-23.
  11. 11.0 11.1 "Varun Grover, lyricist of many Phantom films, SLAMS Vikas Bahl for sexually abusing a female employee!". dna. 2017-04-11. Retrieved 2023-07-23.
  12. 12.0 12.1 12.2 "Brutal censors give another route to creativity: 'Masaan' writer Varun Grover". The Indian Express. 2015-10-07. Retrieved 2023-07-23.
  13. "Yes, 'Bombay Velvet' Is Pretty Atrocious, But We Should Not Be Happy About It". Huffington Post. 15 May 2015.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 "Loved the simplicity of 'Tu kisi rail si…': Varun Grover". The Indian Express. 2015-08-06. Retrieved 2023-07-23.
  15. "Sacred Games writers didn t want to load the script with sex or violence". mid-day. 2018-07-15. Retrieved 2023-07-23.
  16. 16.0 16.1 Jha, Lata (2015-08-05). "Masaan man Varun Grover's journey: A civil engineer turned Bollywood scriptwriter". livemint.com. Retrieved 2023-07-23.
  17. "Zee Cine Awards: Complete List of Winners". NDTV. 21 February 2016.
  18. "Guild Awards 2015". DNA India. 23 December 2015.