సిగ్మండ్ ఫ్రాయిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిగమ౦డ్ ష్లోమో ఫ్రాయిడ్
సిగ్మండ్ ఫ్రాయిడ్, 1920
జననం(1856-05-06)1856 మే 6
ఫ్రెయిబెర్గ్, మొరావియా, now the చెక్ రిపబ్లిక్
మరణం1939 సెప్టెంబరు 23(1939-09-23) (వయసు 83)
లండన్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్డం
నివాసంఆస్ట్రియా, యునైటెడ్ కింగ్ డం
జాతీయతఆస్ట్రియన్
జాతియూదుడు
రంగములున్యూరాలజీ
తత్వ శాస్త్రం
సైకియాట్రి
మానసిక శాస్త్రము
సైకోథెరపీ
మానసిక విశ్లేషణ
సాహిత్యము
అతి౦ద్రియ శాస్త్రం
వృత్తిసంస్థలువియెన్నా విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలువియెన్నా విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిమానసిక విశ్లేషణ
ప్రభావితం చేసినవారుజీన్-మార్టిన్ చార్కోట్
జోసెఫ్ బ్ర్యూవర్
ప్రభావితులుజాన్ బౌల్బి
విక్టర్ ఫ్రాంక్
అన్నా ఫ్రాయిడ్
ఎర్నెస్ట్ జోన్స్
కార్ల్ జంగ్
మెలానీ క్లెయిన్
జాక్వెస్ లకాన్
ఫ్రిట్జ్ పెర్ల్స్
ఒట్టో రాంక్
విల్హెమ్ రీచ్
ముఖ్యమైన పురస్కారాలుగోయిథె పురస్కారం

సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆంగ్లం : Sigmund Freud) జననం మే 6 1856, మరణం సెప్టెంబరు 23 1939. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు.[1] ఫ్రాయిడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్‌కాన్షియస్ మైండ్, డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెప్రెషన్. మానసిక శరీరవైద్యశాస్త్రము మానసిక శాస్త్రవేత్త-రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ (Psychoanalysis) చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధి గాంచాడు. ఫ్రాయిడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికి తీసే వివరణలు, చికిత్సలో మెళకువలు, ఫ్రే అసోషియేషన్ వాడుక, చికిత్స సంబంధిత ట్రాన్స్ఫరెన్స్ సిద్ధాంతము, స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధి గాంచాడు.

మూలాలు

[మార్చు]
  1. Rice, Emanuel (1990). Freud and Moses: The Long Journey Home. SUNY Press. pp. 9, 18, 34. ISBN 0791404536.

రచనలు

[మార్చు]

ఫ్రాయిడ్ ప్రసిద్ధ రచనలు

[మార్చు]

గ్రంధాలు

[మార్చు]

మీడియా

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.