ఆటవెలది

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.

[మార్చు] లక్షణములు

ఆ.

ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.'



పాదాల సంఖ్య = 4

1, 3 పాదాలు మెదటి 3 గణాలు సూర్య గణాలు + తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి

2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి
===యతి===


===ప్రాస===
ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.

==ఉదాహరణలు==
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.



రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ

యోగగమ్ము బూర్ణు నున్న తాత్ము

బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు

నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.



నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు

నుండు నెక్కటికి మహోత్తరునకు

నిఖిల కారణునకు, నిష్కారణునకు న

మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

"http://te.wikipedia.org/w/index.php?title=ఆటవెలది&oldid=440176" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె