మత్తకోకిల

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

విషయ సూచిక

[మార్చు] మత్తకోకిల

సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.

[మార్చు] ఉదాహరణ 1

రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం

భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో

రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో

ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపత

[మార్చు] లక్షణములు

  • పాదాలు : నాలుగు
  • ప్రతి పాదంలోని గణాలు : ర స జ జ భ ర
  • యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
  • ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

[మార్చు] నడక

  • మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
  • తాన తానన తాన తానన తాన తానన తాన తా

[మార్చు] ఉదాహరణ 2

అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్‌

ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై

తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా

జన్యమున్‌ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున

[మార్చు] గ్రహించగలరు

మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయ వచ్చు!

"http://te.wikipedia.org/w/index.php?title=మత్తకోకిల&oldid=439250" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె