ఆదిత్య హృదయం
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
విషయ సూచిక |
శ్లోకాల విశిష్టత [మార్చు]
ఆదిత్య హృదయంలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
- మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్దకు వచ్చుట
- 3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
- 6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే
- 16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
- 21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
- 25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం
ఆదిత్య హృదయం [మార్చు]
- తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
- రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1
- దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
- ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2
అగస్త్య ఉవాచ:
- రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
- యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3
- ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
- జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4
- సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
- చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5
- రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
- పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6
- సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
- ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7
- ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
- మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8
- పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
- వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9
- ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
- సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10
- హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
- తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11
- హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
- అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12
- వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
- ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13
- ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
- కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14
- నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
- తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15
- నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
- జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16
- జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
- నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17
- నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
- నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18
- బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
- భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19
- తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
- కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20
- తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
- నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21
- నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
- పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22
- ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
- ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23
- వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
- యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః 24
- ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
- కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25
- పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
- ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26
- అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
- ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27
- ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
- ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28
- ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
- త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29
- రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
- సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30
- అథ రవి రవదన్నిరీక్ష్య రామం
- ముదితమనాః పరమం ప్రహృష్యమానః
- నిశిచరపతి సంక్షయం విదిత్వా
- సురగణమధ్యగతో వచస్త్వరేతి
వికీ మూలాలలో [మార్చు]
- ఆదిత్య హృదయం పూర్తి మూలం వికీసోర్స్ లో ఉన్నది.
మూలాలు [మార్చు]
- ఆదిత్య హృదయం: ఆదికవి వాల్మీకి ప్రణీతమైన స్తోత్రరాజం. ప్రాశస్త్యం-వ్యాఖ్య: డా. ఇలపావులూరి పాండురంగారావు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 1985, 1998, 2003, 2005 మరియు 2007.
|
|||||||||||