లక్ష్మణుడు

వికీపీడియా నుండి
రామునితో లక్ష్మణుడు

రామాయణంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని రెండవ తమ్ముడు. ఆదిశేషుడు అంశ వలన జన్మించాడు.

శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు సీతాదేవి తరువాత జన్మించిన తన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి వివాహం జరిపించాడు.

వనవాస కాలంలో అన్నకు గొప్ప సహాయంగా నిలిచాడు మరియు సీతను రావణాసురుని చెర నుంచి విడిపించడం లో కీలక పాత్ర పోషించాడు. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలని లోకోక్తి.

"http://te.wikipedia.org/w/index.php?title=లక్ష్మణుడు&oldid=658202" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు