శత్రుఘ్నుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
శత్రుఘ్నుడు' రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు.
శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత, జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన శ్రుతకీర్తిని శత్రుఘ్నునితో వివాహం జరిపిస్తారు.
|
|||||||||||