కొంగలవీడు (గిద్దలూరు)
వికీపీడియా నుండి
కొంగలవీడు, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము. కొంగలవీడు పంచాయితీలో కొంగలవీడుతో పాటు చంద్రారెడ్డిపల్లె గ్రామం ఉన్నది. కొంగలవీడు గిద్దలూరుకు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉన్నది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు. ఇక్కద పెద్ద చెరువు ఉన్ది. ఎన్దా కాలములొ కుద అద్ ఎన్దదు. చల గుదులు ఉన్నవి.
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| అంబవరము · ఆదిమూర్తిపల్లె · బొగద (నిర్జన గ్రామము) · చట్టిరెడ్డిపల్లి · గడికోట · కొత్తపల్లి · గిద్దలూరు · ఇసుకగుండం గూడెం · కంచిపల్లి · కొమ్మునూరు · కొంగలవీడు · కొత్తకోట · క్రిష్టంశెట్టిపల్లి · మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) · మోడంపల్లి · ముండ్లపాడు · నరసింహునిపల్లి · నరవ · పొదలకొండపల్లి · సంజీవరావుపేట · దేవనగరం · తంబళ్లపల్లి · తిమ్మాపురం · త్రిపురాపురం · ఉయ్యాలవాడ |