గోరేగావ్ రోడ్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరేగావ్ రోడ్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకొంకణ్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

గోరేగావ్ రోడ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని హాల్ట్ స్టేషను. ఇది సముద్ర మట్టానికి 12 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను మన్‌గావ్ హాల్ట్ స్టేషను, తదుపరి స్టేషను వీర్ స్టేషను.[2] ఇది కొలాడ్ రైలు మార్గములో 40.8 కిలోమీటర్ల (25.4 మైలు) వద్ద ఉంది. ఒక ప్లాట్‌ఫారం ఉంది. ఇక్కడ ఆరు రైలు బండ్లు ఆగుతాయి.[3]

నిలుచు రైళ్లు[మార్చు]

అనేక అతి నెమ్మదిగా నడిచే ప్యాసింజర్, డెమో మూడు జతల రైళ్లు మాత్రమే ఆగుతాయి.

  • దాదర్-రత్నగిరి ప్యాసింజర్ (50103/50104)
  • దివా-సావంత్‌వాడి ప్యాసింజర్ (50105 /50105 ) - సింధుదుర్గ్‌ ప్యాసింజర్
  • పాన్‌వెల్-చిప్లున్ ప్యాసింజర్ (డెమో)

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-25. Retrieved 2015-09-28.
  2. Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.
  3. http://indiarailinfo.com/station/blog/goregaon-road-halt-gno/4425