చర్చ:ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వికీపీడియా నుండి
[మార్చు] వ్యాసం పేరు
వ్యాసం పేరు పూర్తిగా ఉండాలి కాబట్టి దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గా పేరు మారుద్దామని నా అభిప్రాయం. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంటాను. రవిచంద్ర 13:32, 8 మార్చి 2008 (UTC)
- అవును. అదే సబబు అనిపిస్తుంది. మార్చండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:51, 8 మార్చి 2008 (UTC)
- పూర్తి పేరు ఉండటం మంచిదే. ఇన్స్టిట్యూట్ పదం బదులు ఇన్‌స్టిట్యూట్ అని ఉండాలి. ఎందుకంటే వాడుకలో తెలుగు పత్రికలలో, పుస్తకాలలో అలాగే వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:05, 8 మార్చి 2008 (UTC)
- ఇన్‌స్టిట్యూట్ అని కాకుండా ఇన్‌స్టిట్యూట్స్ అని ఉండాలని నా అభిప్రాయము. అన్ని ఐఐటీలను గురించి రాయబడిన వ్యాసం కనుక అలా ఉండడం సమంజసం అని భావిస్తున్నాను. ఆంగ్ల వికీపీడియాలో ఇన్‌స్టిట్యూట్స్ అనే వాడారు. Sudhamsh Goutham 00:29, 13 మార్చి 2010 (UTC)
[మార్చు] ఐఐటీ వేరు జెఈఈ వేరు కదా....
ఐఐటీ వేరు, ఐఐటీ ప్రవేశ పరిక్షా ఫలితాలు వేరు కదా. అనగా జెఈఈ. దాన్ని వేరే వ్యాసంలో ఉంచి, ఆ పరిక్షా ఫలితాలను అక్కడ ఉంచితే బాగుంటుంది. Chavakiran (చర్చ) 14:50, 19 మే 2012 (UTC)