తక్కెడ

వికీపీడియా నుండి
తక్కెడ లేదా తరాజు లేదా త్రాసు
తక్కెడ లేదా తరాజు లేదా త్రాసు

తక్కెడ (లేదా త్రాసు, తుల, తరాజు) అనేది సరుకుల బరువును తూచేందుకు లేదా నిర్ణయించేందుకు ఉపయోగించే సాధనం. ఒక సమాంతర దండం {కర్ర} మధ్య చేతిలో పట్టుకొనేందుకు వీలుగా ఒక తాడు ఉండి ఆ దండానికి రెండు చివరల తాళ్ళ సహాయంతో రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి. పళ్ళేలలో ఒక వైపు నిర్ణయాత్మక బరువు కలిగిన రాళ్ళను ఉంచి మరొక వైపు కావలసిన సామాను లేదా సరుకులను ఉంచి బరువు తూస్తారు.

[మార్చు] రకాలు

"http://te.wikipedia.org/w/index.php?title=తక్కెడ&oldid=700648" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు