త్రేతాయుగము
వికీపీడియా నుండి
వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
నాలుగు యుగాలలో రెండవది త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడు గా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది.
ఇవి కూడా చూడండి [మార్చు]
- చతుర్యుగాలు సత్యయుగాన్నె క్రుతయుగమ్ అని అంటారు.
- మన్వంతరము
బయటి లింకులు [మార్చు]
|
|||||||||||