నరవ (గిద్దలూరు)

వికీపీడియా నుండి
నరవ గ్రామంలోని భృగుమల్లేశ్వర ఆలయం

నరవ, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము. నరవ మండల కేంద్రమైన గిద్దలూరు నుండి తూర్పు వైపున 3 కిలోమీటర్ల దూరములో గిద్దలూరు - కొమరోలు మార్గమున ఉన్నది. రెండు కొండల మధ్య సందులో సాగే దారిని నరవ అంటారు. ఈ గ్రామము రెండు కొండల మధ్య ఉండటము వలన గ్రామానికి ఆ పేరు వచ్చింది.

నరవ బోడుపై ఒక ప్రాచీన నరసింహ స్వామి ఆలయము కలదు. దీనిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించాడని స్థానికుల కథనం[1]. ఇక్కడ ప్రతియేడూ జరిగే తిరుణాలకు చుట్టుపక్కల గ్రామాలనుండి పెద్దసంఖ్యలో తరలివస్తారు. కొండపైన ఆలయానికి వెళ్ళటానికి సోపానమార్గము ఉన్నది.

[మార్చు] మూలాలు

  1. రేనాటి సూర్యచంద్రులు - తంగిరాల సుబ్బారావు

[మార్చు] బయటి లింకులు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె