Coordinates: 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E / 17.706403; 83.298283

పూర్ణా మార్కెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూర్ణా మార్కెట్
సమీపప్రాంతం
పూర్ణా మార్కెట్ is located in Visakhapatnam
పూర్ణా మార్కెట్
పూర్ణా మార్కెట్
విశాఖట్నం నగర పటంలో పూర్ణా మార్కెట్ స్థానం
Coordinates: 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E / 17.706403; 83.298283
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530001
Vehicle registrationఏపి 31, 32, 33
Websitehttp://gvmc.gov.in/gvmc/index.php/markets

పూర్ణా మార్కెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక పేరొందిన మార్కెట్.[1] దీనిని సర్దార్ వల్లభబాయి పటేల్ మార్కెట్ అని పిలుస్తారు.[2]

చరిత్ర[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1935లో ఈ పూర్ణా మార్కెట్ ప్రారంభమైంది. ఆ సమయంలో జపాన్ విమానం ఈ మార్కెట్‌పై దాడి చేసింది.[3]

భౌగోళికం[మార్చు]

ఇది 17°42′23″N 83°17′54″E / 17.706403°N 83.298283°E / 17.706403; 83.298283 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశరావుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. దుర్గమ్మ దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. వినాయక దేవాలయం
  4. మసీదు-ఇ-రజా
  5. మసీదు-ఎ-నబ్వి

మూలాలు[మార్చు]

  1. "Poorna Market, Purna Market, Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 10 May 2021.
  2. V Kamalakara Rao, "Greater Visakhapatnam Municipal Corporation to give Poorna Market a facelift", Times of India, 23 June 2013
  3. "'Action replay' of Japanese air raid", The Hindu, 22 July 2002
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 10 May 2021.