బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
వికీపీడియా నుండి
బిస్మిల్లాహ్ ఇస్లామీయ లిపీకళాకృతులు
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం (అరబ్బీ بسم الله الرحمن الرحيم ), అరబ్బీ భాష పదజాలం, దీని అర్థం : అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు. ఈ బిస్మిల్లాహ్ తోనే ఖురాన్ ప్రారంభమౌతుంది.
విషయ సూచిక |
సంఖ్యా శాస్త్రం[మార్చు]
అరబ్బీ భాష లోని అక్షరాలకు (అబ్‌జద్) సంఖ్యలు ఇవ్వబడ్డాయి. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అనే వాక్యంలో గల అక్షరాల సంఖ్యలను కూడితే '786' అనే సంఖ్య వస్తుంది. అందుకే ముస్లింలు తరచూ ఈ 786 అనే సంఖ్యను వాడుతూ ఉంటారు.
|
|||||||
ఇవీ చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- Saying Bismillah - Virtues and Ocassions - Collection of Sayings from Authentic Hadiths
- Bismallah as in Tadabbur-i-Qur'an
- Meaning of Bismillah