మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
WDP 4 pulls Mangla lakshadweep Express at Kalyan Jn
Mangala Lakshadweep Express (NDLS - ERS) Route map
మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్
Mangala Lakshadweep Express
മംഗള ലക്ഷദ്വീപ് എക്സ്പ്രസ്സ്
मंगला लक्षद्वीप एक्सप्रेस
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతకేరళ,కర్ణాటక,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ
తొలి సేవ1998; 26 సంవత్సరాల క్రితం (1998) (changed the route via konkan and extended to Ernakulam Junction)[1]
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుహజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
ఆగే స్టేషనులు46
గమ్యంఎర్నాకుళం
ప్రయాణ దూరం2,760 km (1,710 mi)
సగటు ప్రయాణ సమయం49 గంటలు
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12617 / 12618
సదుపాయాలు
శ్రేణులుమూడవ తరగతి ఎ.సి,రెండవ తరగతి ఎ.సి,స్లీపర్ క్లాస్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుకలదు
చూడదగ్గ సదుపాయాలుLarge windows
వినోద సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్6
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం63 km/h (39 mph) average with halts
Coachboard of Mangla Lakshadweep Express

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ రైల్వే ద్వార నడుపబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ .ఈ రైలు భారతదేశ రాజధాని ఢిల్లీ లో గల హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి కేరళ రాష్టంలో గల ఎర్నాకుళం వరకు ప్రయాణిస్తుంది.

చరిత్ర[మార్చు]

ప్రయాణ మార్గం[మార్చు]

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళం నుండి 12617 నెంబరుతో ప్రతిరోజు ఉదయం 10గంటల50నిమిషాలకు బయలుదేరి కొంకణ్ రైలుమార్గం గుండా ప్రయణిస్తూ మంగుళూర్,భోపాల్, ఆగ్రా,మధుర మూడవ రోజు మధ్యాహ్నం 01గంట 15నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.

భోగీల అమరిక[మార్చు]

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి భోగీ,రెండు రెండవ తరగతి ఎ.సి భోగీలు,4 మూడవ తరగతి ఎ.సి భోగీలు,11 స్లీపర్ క్లాస్ భోగీలు,1 పాంట్రీకార్,2 జనరల్ భోగీలతో కలిపి మొత్తం 23భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ A3 A2 A1 బి4 బి3 బి2 బి1 ఎస్11 ఎస్10 ఎస్9 PC ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 ERS ఎర్నాకుళం ప్రారంభం 10:50 0.0 1
2 AWY అలువా 11:08 11:10 2ని 1
3 TCR త్రిస్సూరు 12:17 12:20 3ని 1
4 SRR షోరనూర్ జంక్షన్ 13:00 13:05 5ని 1
5 PTB పట్టంబి 13:19 13:20 1ని 1
6 KTU కుట్టిప్పురం 13:36 13:38 2ని 1
7 TIR తిరుర్ 13:58 14:00 2ని 1
8 PGI పరప్పనంగది 14:18 14:20 2ని 1
9 FK ఫెరోకే 14:34 14:35 1ని 1
10 CLT కోళికోడ్ 15:02 15:05 3ని 1
11 QLD కోయిలన్డి 15:28 15:30 2ని 1
12 BDJ వాడకర 15:48 15:50 2ని 1
13 TLY తలస్సేరి 16:08 16:10 2ని 1
14 CAN కన్నూర్ 16:47 16:50 3ని 1
15 PAZ పజ్హయన్గది 17:03 17:05 2ని 1
16 PAY పయ్యనుర్ 17:13 17:15 2ని 1
17 NLE నిలేస్వర్ 17:43 17:45 2ని 1
18 KZE కన్హన్గడ్ 17:53 17:55 2ని 1
19 KGO కాసరగోడ్ 18:13 18:15 2ని 1
20 MALN మంగళూరు 19:20 19:30 10ని 1
21 UD ఉడిపి 21:06 21:08 2ని 1
22 KUDA కుండపురా 21:34 21:36 2ని 1
23 BTJL భట్కల్ 22:22 22:24 2ని 1
24 కుంట 23:28 23:30 2ని 1
25 KT కార్వార్ 00:24 00:26 2ని 2
26 MAO మార్గో 01:25 01:35 10ని 2
27 THVM తివిం 02:20 02:22 2ని 2
28 KKW కంకవాలి 1
29 RN రత్నగిరి 06:00 06:05 5ని 2
30 CHE చిప్లున్ 07:40 07:42 2ని 2
31 PNVL పాన్వెల్ 12:50 12:55 5ని 2
32 KYN కల్యాణ్ 13:40 13:43 3ని 2
33 IGP ఇగాత్పురి 15:50 15:55 5ని 2
34 NK నాసిక్ 16:35 16:40 5ని 2
35 MMR మన్మాడ్ 17:37 17:40 3ని 2
36 BSL భుసావల్ జంక్షన్ 19:55 20:05 10ని 2
37 BAU బుర్హన్పూర్ 20:48 20:50 2ని 2
38 KNW ఖండ్వ 22:30 22:35 5ని 2
39 ET ఇటార్సీ జంక్షన్ 00:50 01:00 10ని 3
40 BPL భోపాల్ 02:40 02:45 5ని 3
41 BINA బినా 04:40 04:45 5ని 3
42 JHS ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను 06:45 06:55 10ని 3
43 GWL గ్వాలియర్ 08:05 08:10 5ని 3
44 MRA మొరెన 08:35 08:37 2ని 3
45 AGRA ఆగ్రా 10:10 10:15 5ని 3
46 MTJ మధుర 11:00 11:03 3ని 3
47 FDB ఫరిదాబాద్ 12:39 12:40 1ని 3
48 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ గమ్యం 3

సగటు వేగం[మార్చు]

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ ఎర్నాకుళం నుండి 12617 నెంబరుతో ప్రతిరోజు ఉదయం 10గంటల50నిమిషాలకు బయలుదేరి మడవ రోజు మధ్యాహ్నం 01గంట 15నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.

ట్రాక్షన్[మార్చు]

మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ కు ఎర్నాకుళం నుండి మంగుళూర్ వరకు ఈ రోడ్ లోకోషెడ్ అధారిత WAP-4 రైల్వే ఇంజన్ ను,అక్కడినుండి ఇగాత్పురి వరకు గోల్డేన్ రాక్ రైల్వే స్టేషన్ లోకోషెడ్ ఆధారిత WDP-4D డీజిల్ ఇంజన్ను, అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ భుసావల్ లోకోషెడ్ ఆధారిత WAP-4 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.

సౌకర్యాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Budget speech of Sri.Ram Vilas Paswan 1997-98 (page no. 12)" (PDF). 26 February 1997.

బయటి లింకులు[మార్చు]