ఇది తెలుగుజాతి చైతన్యస్ఫూర్తికి కళాప్రాంగణం పట్టిన నీరాజనం
తెలుగుజాతి బహుముఖ వికాసానికి దివిటీలెత్తిన మహనీయుల సంస్మరణం. 2011 మార్చి సంవత్సరం తెలంగాణ ఉద్యమం లొ జరిగిన అల్లర్ల సందర్భం గా ఈ విగ్రహాలు ద్వంసం అయ్యాయి.ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కు నిదర్శనము.