మొఘల్ ఎ ఆజం

వికీపీడియా నుండి
Mughal-e-Azam
దస్త్రం:Mughal-e-Azam.jpg
దర్శకత్వము కే. ఆసిఫ్
నిర్మాత కే ఆసిఫ్
రచన అమాన్
కమాల్ అమ్రోహీ
తారాగణం దిలీప్ కుమార్,
మధుబాల,
పృథ్వీరాజ్ కపూర్
అజిత్ ఖాన్
దుర్గా ఖోటే
నిగార్ సుల్తానా
సంగీతం నౌషాద్
సినిమెటోగ్రఫీ ఆర్.డి. మాథుర్
కూర్పు ధరమ్‌వీర్
విడుదలైన తేదీలు 1960
నిడివి 173 ని.
భాష ఉర్దూ
IMDb profile

మొఘల్ ఎ ఆజమ్ (ఆంగ్లం : Mughal-e-Azam) (హిందీ భాష: मुग़ल-ए आज़म, ఉర్దూ భాష: مغلِ اعظم) ఒక భారతీయ సినిమా. దీని నిర్మాత నిర్దేశకుడు కే. ఆసిఫ్. ఈ ఉర్దూభాషా చిత్రం 1960 లో నిర్మింపబడినది. ఈ చిత్రనిర్మాణానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది.

సినిమాలో ఒక పాట, చివరి దృశ్యం మాత్రము ఈస్టుమన్ కలర్‌లో చిత్రీకరించారు. 2004లో దీనిని పూర్తి రంగుల చిత్రంగా తిరిగి విడుదల చేశారు.

[మార్చు] సినిమా కథ

మొఘల్ సుల్తాన్ అక్బర్ (పృథ్వీరాజ్ కపూర్), తనయుడు సలీం (దిలీప్ కుమార్) మరియు 'అనార్కలీ' (మధుబాల) ల మధ్యన ఈ చిత్రకథ నడుస్తుంది. చారిత్రక చిత్రాన్ని ప్రేమకథా చిత్రంగా మలచి, తయారయ్యింది ఈ సినిమా. అనేక చారిత్రక విషయాలు సత్యదూరాలే. కానీ, ఈ చిత్రంలో వాడిన భాష 'సాహిత్య భాష', సంగీతం నౌషాద్ సమకూర్చగా, లతా మంగేష్కర్, షంషాద్ బేగం మరియు ముహమ్మద్ రఫీ లు పాటలు పాడారు;

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=మొఘల్_ఎ_ఆజం&oldid=708375" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు