పృథ్వీరాజ్ కపూర్

వికీపీడియా నుండి
పృథ్వీరాజ్ కపూర్
దస్త్రం:Prithviraj Kapoor1.jpg
పృథ్వీరాజ్ కపూర్ మొఘల్ ఎ ఆజం (1960) చిత్రంలో
జననం నవంబరు 3 1906(1906-11-03)
Flag of భారత దేశం ఫైసలాబాద్, పంజాబ్,
బ్రిటీష్ ఇండియా
మరణం 1972(1972-05-29) (వయసు 65)
క్రియాశీలక సంవత్సరాలు 1929-1971
భార్య/భర్త రామ్ సర్ని "రమా" మెహ్రా (1923/24-1972)
ప్రముఖ పాత్రలు మొఘల్ ఎ ఆజం (1960)లో అక్బర్ పాత్ర

పృథ్వీరాజ్ కపూర్ (హిందీ: पृथ्वीराज कपूर, హింద్కోభాష: پرتھویراج کپُور, Pṛthvīrāj Kapūr, 3 నవంబరు 1906 - 29 మే 1972) భారతీయ థియేటర్ ఆద్యుడు మరియు హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం(బాలీవుడ్)లో నటించాయి.

పృథ్వీరాజ్ 1906, నవంబర్ 3న పాకిస్తాన్ లోని లయాల్‌పూర్ వద్ద (ఇప్పుడు ఫైసలాబాద్ గా పేరుపొందింది) ఉన్న సముంద్రీలో[1] మధ్య తరగతి, హిందూ ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[2] పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందీ మరియు హింద్కో భాషలు మాట్లాడేవాడు.[3]

పృథ్వీరాజ్ కపూర్ ప్రసిద్ధ చిత్రాలు [మార్చు]

  • ఆలం ఆరా (1931) (భారత మొదటి టాకీ సినిమా)
  • విద్యాపతి (1937)
  • సికందర్ (1941)
  • ఆవారా (1951)
  • ఆనంద్ మఠ్ (1952)
  • పర్దేశీ (1957)
  • మొఘల్ ఎ ఆజం (1960) (అక్బర్ చక్రవర్తి పాత్ర)
  • జిందగీ (1964)
  • ఢాకూ మంగళ్‌సింగ్ (1966)
  • హీర్ రాంఝా (1970)
  • కల్ ఆజ్ ఔర్ కల్ (1971)
  • సాక్షాత్కార - (కన్నడ) (1971)

మూలాలు [మార్చు]

ఇవీ చూడండి [మార్చు]