వాడుకరి చర్చ:Pvr~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pvr~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:42, 9 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీరు చేర్చిన బోర్డర్ సెక్యూరిటీ పేజీ[మార్చు]

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ ఉపకరణం వాడి చేశారు. వికీకరణ చేయాల్సిన పనిచాలావుంది. (hide, మార్చు) అన్నవి వ్యాసంలో వున్నాయి. మీకు సహాయం అవసరం ఐతే, నన్ను సంప్రదించండి, లేక వెబ్ ఛాట్ లో కలవండి. --అర్జున 03:30, 16 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఆంగ్ల వికీ నుంచి గూగుల్ అనువాదం ద్వారా చేసిన వ్యాసం. ఇందులో వాక్య నిర్మాణం ఏ మాత్రం సరిగా లేదు. కొత్తగా తెలుసుకొనే వారికి ఈ వ్యాసం అస్సలు ఉపయోగపడదు. ఇలాంటి వ్యాసాలు వెంటనే తొలిగించబడాలి. ఇదివరకు కొందరు యాంత్రిక అనువాద వ్యాసాలను చేసిననూ యంత్రం ద్వారా మాత్రమే కాకుండా ఆ తర్వాత మానవశ్రమ ద్వారా కూడా మెరుగుపరిచారు. ఈ వ్యాసం మాత్రం పూర్తిగా యాంత్రిక అనువాదమే. దీన్ని శుద్ధి చేయడం చాలా కష్టం. దీని బదులు కొత్తగా వ్యాసం తయారుచేయడం తేలిక. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:32, 16 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. Pvr గారు దీనిని ఒక వారంలోగా మెరుగు చేయకపోతే తొలగించవచ్చు. --అర్జున 01:26, 17 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:36, 20 మార్చి 2015 (UTC)

12:05, 19 ఏప్రిల్ 2015 (UTC)

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

చెత్త యాంత్రికానువాదం - సవరించలేం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 14:21, 17 ఏప్రిల్ 2017 (UTC) చదువరి (చర్చరచనలు) 14:21, 17 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]