విద్యా సంస్థలు

వికీపీడియా నుండి

విద్యా సంస్థలను యాజమాన్యము ఆధారంగా ప్రభుత్వ , ప్రభుత్వ సహాయం పొందిన,ప్రైవేటు సంస్థలుగా వర్గీకరించవచ్చు. వీటి పరిధి ని బట్టి పాఠశాల, ఉన్నత విద్యగా వర్గీకరించవచ్చు.

విషయ సూచిక

[మార్చు] ప్రభుత్వ సంస్ఠలు

[మార్చు] పాఠశాల స్థాయి

గురుకులాలు

ప్రభుత్వ వి ద్యా సంస్థలలో నివాస సౌకర్యాలతో కూడిన విద్యాలయాల ను ప్రభుత్వ గురుకులాల రూపంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు.

[మార్చు] ఉన్నత విద్యా స్థాయి

[మార్చు] ప్రైవేటు సంస్థలు

[మార్చు] పాఠశాల స్థాయి

గురుకులాలు

నివాస సౌకర్యాలతో కూడిన విద్యాలయాల ను ప్రభుత్వ గురుకులాల రూపంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రైవేటు సంస్థలుకూడా ఇదే తరహాలో విద్యాలయాలను నిర్వహిస్తున్నాయి, ఇవి ఇంటర్మీడియట్ స్ధాయిలో, లేక పోటీ పరీక్షల త ర్ఫీదులో ఎక్కువ వున్నాయి, వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు. వీటిలో కొన్ని శ్రీ చైతన్య, నారాయణ, విజ్ఞాన్, ఎన్నారై, మాస్టర్ మైండ్స్.

[మార్చు] ఉన్నత విద్యా స్థాయి

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] వనరులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె