వాడుకరి చర్చ:కాసుబాబు
|
క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు
కొలరావిపు ప్రశంసాపత్రం
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
కాసుబాబు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో వివిధ రంగాలలో కృషి, నిర్వహణ పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
నమస్కారములు. పునరాగమనం
[మార్చు]మిత్రులారా, నమస్కారములు.
ఇతర కార్యాలవలన రెండు సంవత్సరాలుగా తెలుగు వికీ ప్రగతిలో పాలు పంచుకొనలేకపోయాను. సభ్యులు మన్నించగలరు. క్రమక్రమంగా మరల వికీ కృషిలో పాల్గొంటాను. ఈ విరామం వలన వికీలో ఎలా వ్రాయాలో కూడా మర్చిపోయాను. కొంత సమయం పడుతుంది. అభినందనలతో --కాసుబాబు (చర్చ) 18:10, 6 జనవరి 2015 (UTC)
- చాలా రోజుల తర్వాత కనిపించారు, అభినందనలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:14, 6 జనవరి 2015 (UTC)
- కాసుబాబు గారికి సుస్వాగతం. మీరు లేని లోటు తెవికీలో స్పష్టంగా కనిపిస్తుంది. తిరిగి తెవికీలో క్రియాశీలకంగా పనిచేయానుకోవడం ముదావహం. నిదానంగా మీ పని ఆరభించండి. --t.sujatha (చర్చ) 01:21, 7 జనవరి 2015 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
కతిన చర్యలు
[మార్చు]నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్
Your administrator status on the te.wikipedia
[మార్చు]Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.
You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.
If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.
If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.
If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 05:50, 10 ఆగస్టు 2018 (UTC)
దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- వ్యాసం పూర్తిగా ఇంగ్లీషులో ఉంది. కొంత అనువాదం జరిగినప్పటికీ, గత పన్నెండేళ్ళలో అనువాదాలు పెద్దగా ఏమీ జరగలేదు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చ • రచనలు) 08:42, 24 ఏప్రిల్ 2019 (UTC) చదువరి (చర్చ • రచనలు) 08:42, 24 ఏప్రిల్ 2019 (UTC)
ముస్లిం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ముస్లిం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఈ వ్యాసం పేజి 2006 డిసెంబరు 24 సృష్టించబడింది.కానీ ఇప్పటివరకు 75% పైగా ఆంగ్లభాషలోనే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 17:10, 29 ఫిబ్రవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:10, 29 ఫిబ్రవరి 2020 (UTC)
వేదాధ్యయనము వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]వేదాధ్యయనము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2009 సృష్టింపు జరిగింది. వ్యాసం శీర్షికకు తగిన విషయాలు ఇందులో పెద్దగా ఏమీ లేవు.ఖాళీ విభాగాలు ఎక్కువే. మూలాలు లేవు.ఈ వ్యాసం 2020 డిశెంబరు 31లోపు తగినట్లుగా విస్తరించి మూలాలు చేర్చనిచో తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వేదాధ్యయనము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 12:03, 19 డిసెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:03, 19 డిసెంబరు 2020 (UTC)
మరల స్వాగతం
[మార్చు]కాసుబాబు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో మరల క్రియాశీలులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --అర్జున (చర్చ) 04:49, 4 మార్చి 2021 (UTC)
- కాసుబాబు గారూ, మీరు తెవికీలో మళ్ళీ క్రియాశీలకం కావాలని ఆశిస్తున్నానండీ. గతంలో మీరు మంచి కృషి చేశారు. తెవికీకి మీలాంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. - రవిచంద్ర (చర్చ) 06:15, 4 మార్చి 2021 (UTC)
- మిత్రులారా! కృతజ్ఞతలు. కొంత కాలం ఇతర వ్యాపకాల వలనా, అలసత్వం వలనా వికీకి దూరంగా ఉన్నాను. క్షమించవలెను ఇటీవల నేను ఉద్యోగంనుండి విరమణ తీసుకొన్నాను. నా విశ్రాంత సమయంలో కొంత తెవికీ అభివృద్ధికై కృషి చేస్తాను. కాసుబాబు (చర్చ) 07:00, 4 మార్చి 2021 (UTC)
These files have no license
[మార్చు]Hi! It seems that these files you uploaded have no license. All file need license and information about source and author.
If the file should be licensed freely please add {{Information}} and fill it out with all relevant information and also chose a license for example {{Cc-by-sa-4.0}}. If you are not the photographer/creator you need to add a link to a website or in an other way explain where you got the file and why it is under a free license.
If you want to use the file as fair use you need to fill out {{Non-free use rationale}} or one of the other templates and also add the relevant license template ({{Non-free fair use}} or another relevant template).
This is a list of the files:
- File:Yama's_Court_and_Hell.jpg
- File:Trimurti.jpg
- File:Tirutani_murugan.jpg
- File:TeluguFilm_Talliprema_1968.jpg
- File:RaviLord-Muruga.jpg
- File:Parvati_Ganesha.jpg
- File:Matsya_painting.jpg
- File:11_century-rajaraja_narendra-inscription.jpg
- File:Mahakumbh.jpg
- File:Kurma.jpg
- File:Konaseema-2.jpg
- File:Konaseema-1.jpg
- File:Kadiyam_flowerfest.jpg
- File:Gonu_Cyclone_2007_Oman.jpg
- File:APvillage_Medapadu_1.JPG
- File:3rd_century-ikshwaku_inscription.jpg
If you find out that the file is no longer usable or if it can't be kept on Wikipedia then please nominate it for deletion. --MGA73 (చర్చ) 16:27, 30 మార్చి 2021 (UTC)
దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం 2007 ఆగస్టు లో సృష్టించారు. 13 సంవత్సరాలలో వ్యాసం ఎటువంటి అభివృద్ధి లేదు. మొలక వ్యాసం. ఉన్న సమాచారం సరిగా లేదు. విస్తరణ చేయటానికి ప్రయత్నించగా దీని ఆంగ్ల వ్యాసం List of countries and dependencies by area కు దారిమార్పు చేయబడినది .అభివృద్ధి చేయటానికి అవకాశం లేనందున తొలగించడానికి ప్రతిపాదిస్తూ ఉన్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 18:20, 9 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 18:20, 9 ఏప్రిల్ 2021 (UTC)
ఉర్దూ భాష గురించిన వ్యాసాల జాబితా వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఉర్దూ భాష గురించిన వ్యాసాల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ పేజీని వ్యాసంగా పరిగణించలేము. తోలగించాలి
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉర్దూ భాష గురించిన వ్యాసాల జాబితా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:33, 30 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:33, 30 మే 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:28, 1 సెప్టెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
[మార్చు]@వాడుకరి:కాసుబాబు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
కాసుబాబు | 20090602 | File:TeluguFilm_Talliprema_1968.jpg | Fair use and license added |
కాసుబాబు | 20090102 | File:11_century-rajaraja_narendra-inscription.jpg | Fair use with template added |
కాసుబాబు | 20080511 | File:APvillage_Medapadu_1.JPG | Deleted, as similar one is available on commons |
కాసుబాబు | 20080317 | File:Yama's_Court_and_Hell.jpg | Deleted as it is available on commons |
కాసుబాబు | 20080102 | File:Parvati_Ganesha.jpg | Deleted as it is available on commons |
కాసుబాబు | 20071120 | File:Mahakumbh.jpg | Deleted as was done on enwp |
కాసుబాబు | 20070715 | File:Gonu_Cyclone_2007_Oman.jpg | Added license |
కాసుబాబు | 20070203 | File:Trimurti.jpg | Changed license to fair use, as the PD license could not be verified |
కాసుబాబు | 20070203 | File:RaviLord-Muruga.jpg | Deleted as it is available on commons |
కాసుబాబు | 20070203 | File:Tirutani_murugan.jpg | Changed license to fair use, as the PD license could not be verified |
కాసుబాబు | 20070128 | File:Kurma.jpg | Deleted as it is available on commons |
కాసుబాబు | 20070127 | File:Matsya_painting.jpg | Deleted as it is available on commons |
కాసుబాబు | 20061212 | File:Kadiyam_flowerfest.jpg | replace with equivalent license |
కాసుబాబు | 20061212 | File:Konaseema-1.jpg | replace with equivalent license |
కాసుబాబు | 20061128 | File:3rd_century-ikshwaku_inscription.jpg | GFDL-presumed |
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:22, 12 డిసెంబరు 2021 (UTC)
- @వాడుకరి:కాసుబాబు గారు, మీరు క్రియాశీలంగా లేకపోవటంతో,నాకు అర్ధమైనంతవరకు, లైసెన్స్ లు సవరించాను లేక బొమ్మలు తొలగించాను.--అర్జున (చర్చ) 23:36, 17 డిసెంబరు 2021 (UTC)
A tag has been placed on దస్త్రం:Telugu Wikipedian Kasu Babu.jpg requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section F3 of the criteria for speedy deletion, because it is an image licensed as "for non-commercial use only," "non-derivative use" or "used with permission," it has not been shown to comply with the limited standards for the use of non-free content. [1], and it was either uploaded on or after 2005-05-19, or is not used in any articles. If you agree with the deletion, there is no need to do anything. If, however, you believe that this image may be retained on Wikipedia under one of the permitted conditions then:
- state clearly the source of the image. If it has been copied from elsewhere on the web you should provide links to: the image itself, the page which uses it and the page which contains the license conditions.
- add the relevant copyright tag.
ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. అర్జున (చర్చ) 05:17, 31 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@కాసుబాబు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
[మార్చు]@కాసుబాబు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
హలో
[మార్చు]కాసుబాబు గారు, నమస్కారం. ప్రస్తుతం ఎక్కడున్నారు? నేను గత 6-7 సంవత్సరాలుగా వికీలో రచనలు చేయడం లేదు. -- 2022-03-06T10:51:02(IST) Kumarrao
GFDL
[మార్చు]Hi! You have uploaded many files (398) with the license GFDL long ago for example దస్త్రం:APvillage Kanpakam 3.JPG. GFDL is not a very good license so I hope you would be willing to relicense the files to also include cc-by-sa-3.0 like your new uploads for example దస్త్రం:AP village Agiripalli 4.JPG. If you say yes I can add the license with my bot. All you need to do is say "Yes I agree to relicense all files uploaded with GFDL to cc-by-sa-3.0. --MGA73 (చర్చ) 14:09, 8 జనవరి 2023 (UTC)
- Yes I agree to relicense all files uploaded with GFDL to cc-by-sa-3.0
- @MGA73 కాసుబాబు (చర్చ) 16:58, 8 జూలై 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:18, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)