మొదటి పేజీ

వికీపీడియా నుండి
(HomePage నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,01,177 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఫిన్‌లాండ్

ఫిన్‌లాండ్ స్కాండినేవియన్ దేశము. మూడు స్కాండినేవియన్ దేశాలలో ఇది ఒకటి. దేశ రాజధాని నగరం హెల్సింకి. ఈ దేశ అధికార భాష ఫిన్నిష్. ఫిన్లాండ్ దేశ విస్తీర్ణము 338,145 చదరపు కిలోమీటర్లు. దీనిని అధికారికంగా "రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్" అంటారు. ఉత్తర ఐరోపా‌లో సార్వభౌమాధికారం కలిగిన దేశాలలో ఇది ఒకటి. దేశం వాయవ్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే, తూర్పు సరిహద్దులో రష్యా ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో "గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్" తీరంలో స్కాండినేవియాలో భాగంగా ఉన్న ఫెన్నొస్కాండియా మీద ఎస్టోనియా ఉంది. ఫిన్లాండ్ జనాభా 5.5 మిలియన్లు (2016), అత్యధిక సంఖ్యలో ప్రజలు దక్షిణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. జనాభాలో 88.7% మంది ఫిన్నిష్ భాష (స్కాండినేవియన్ భాషలకు సంబంధం లేని యురల్ భాష) మాట్లాడేవారు ఉన్నారు. తరువాత సమూహం ఫిన్లాండ్-స్వీడిష్ శాతం (5.3%). ఐరోపాలో ఫిన్లాండ్ ఎనిమిదవ అతిపెద్ద దేశం. ఐరోపా సమాఖ్యలో అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశం ఇది. ఈ దేశంలో 311 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఒక స్వతంత్ర ప్రాంతం అయిన ఏల్యాండ్ ద్వీపాలలో ఇది ఒక పార్లమెంటరీ రిపబ్లిక్. గ్రేటర్ హెల్సింకి మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇది దేశం జి.డి.పి.లో మూడో వంతు ఉత్పత్తి చేస్తుంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అదనపు ఆక్సిజన్ అవసరం లేకుండా ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఫు దోర్జీ అనీ!
  • ... తెలంగాణాలోని యాదగిరి గుట్టకు 20 కి.మీ దూరంలో ఉన్న రాజాపేట సంస్థానం సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగినదనీ!
  • ... ద్రాస్ ప్రాంతంలో ఉన్న ముష్కో లోయ పూలకు ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశమనీ!
  • ... రాయలసీమగుండా ప్రవహించే హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువ శ్రీశైలం నుంచి వరదనీటిని మళ్ళించి ప్రజావసరాలను తీరుస్తుందనీ!
  • ... సికిందరాబాదు లోని ప్యాట్నీ ప్రాంతానికి ఆ పేరు ఎం.ఆర్.పాట్నీ స్థాపించిన ప్యాట్నీ కార్ల షోరూము వలన వచ్చిందనీ!
చరిత్రలో ఈ రోజు
నవంబరు 9:
Kaaraa.JPG
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.