సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2: పంక్తి 2:
| name = సాయిపల్లవి
| name = సాయిపల్లవి
| image= Sai pallavi snap shot.png
| image= Sai pallavi snap shot.png
| birth_date = {{Birth date and age|1992|05|09}}<ref name=starsunfolded.com>{{cite web|title=Sai Pallavi (Actress)|url=https://starsunfolded.com/sai-pallavi/|website=starsunfolded.com|accessdate=2 January 2018}}</ref>
| birth_date = {{Birth date and age|1992|05|09}}<ref name=starsunfolded.com>{{cite web|title=Sai Pallavi (Actress)|url=https://starsunfolded.com/sai-pallavi/|website=starsunfolded.com|accessdate=2 January 2018}}</ref><ref name=wikibiopic.com>{{cite web|title=Sai Pallavi From Dancer to Actress|url=https://www.wikibiopic.com/sai-pallavi/|website=wikibiopic.com|accessdate=6 September 2019}}</ref>
| birth_place = కోటగిరి, తమిళనాడు<ref name="eenadu interview"/>
| birth_place = కోటగిరి, తమిళనాడు<ref name="eenadu interview"/>
| education = వైద్య విద్య
| education = వైద్య విద్య

08:09, 6 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

సాయిపల్లవి
జననం (1992-05-09) 1992 మే 9 (వయసు 32)[1][2]
కోటగిరి, తమిళనాడు[3]
విద్యవైద్య విద్య
విద్యాసంస్థటిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా
వృత్తినటి
తల్లిదండ్రులు
  • సెంతామరై కన్నన్ (తండ్రి)
  • రాధామణి (తల్లి)
బంధువులుపూజ (కవల సోదరి)

సాయిపల్లవి ఒక సినీ నటి.[4][3] ప్రేమమ్, ఫిదా చిత్రాల్లో నటించింది.

నేపథ్యం

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది.

ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.

సినిమా

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది.[5]

నటించిన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2015 ప్రేమమ్ మలర్ మలయాళం తొలి చిత్రం
2016 కాలి అంజలి మలయాళం తెలుగులో హే పిల్లగాడగా అనువాదమైంది
2017 ఫిదా భానుమతి తెలుగు తొలి తెలుగు చిత్రం

ఆ పేరుతోనే మళయాళంలోకి అనువాదమైంది

మిడిల్ క్లాస్ అబ్బాయి పల్లవి / చిన్ని తెలుగు
2018 దియా తమిళం ద్విభాషాచిత్రం ,తొలి తమిళ చిత్రం
కణం తెలుగు
మారి 2 తమిళం/తెలుగు
సూర్యా 36 తమిళం
2018 పడి పడి లేచే మనసు తెలుగు

మూలాలు

  1. "Sai Pallavi (Actress)". starsunfolded.com. Retrieved 2 January 2018.
  2. "Sai Pallavi From Dancer to Actress". wikibiopic.com. Retrieved 6 September 2019.
  3. 3.0 3.1 తలారి, విజయ్ కుమార్ (25 March 2018). "నా కోసం అందులో వెతక్కండి". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 26 March 2018. Retrieved 26 March 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 మార్చి 2018 suggested (help)
  4. "మొటిమలుంటే ఏంటంట?". eenadu.net. ఈనాడు. Retrieved 1 January 2018.
  5. ఎస్. ఆర్, షాజిని. "MCA Box Office Collections: Nani-Sai Pallavi starrer joins $ 1 M club". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 2 January 2018.