అందరికంటే మొనగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందరికంటే మొనగాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం కృష్ణ,
జయసుధ ,
రాజ్యలక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ అజంత ప్రొడక్షన్స్
భాష తెలుగు

అందరికంటే మొనగాడు 1985లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అజంతా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడినది.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: ఎ.శ్రీరామ్‌రెడ్డి
  • చిత్రానువాదం, కూర్పు, డైరక్షన్: టి.కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.హెచ్.మురళీకృష్ణ
  • మాటలు: డి.ప్రభాకర్
  • పాటలు:సి.నారాయణరెడ్డి, రోహిణీకుమార్
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, రమేష్, కాకినాడ పుల్లారావు, యస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం
  • డైలాగ్ రికర్డింగ్: వి.సి.శేఖర్ (విజయకృష్ణ)
  • సౌండ్ రికార్డింగ్: ఎస్.వి.రామనాథన్, బోస్
  • రీ రికార్డింగ్: ఎన్. పాండురంగన్ (ప్రసాద్)
  • స్టుడియోలు: కర్పగం, వాహిని, ప్రసాద్, ఎవియం
  • టైటిల్స్: ప్రసాద్ ప్రొడక్షన్స్
  • ప్రాసెసింగ్: ప్రసాద్ పిలిం లాబొరేటరీస్
  • మేకప్: సి.వెంకటేశ్వరరావు, సి.మాధవరావు, ప్రకాష్, రాంబాబు, నాగేశ్వరరావు
  • దుస్తులు: కొండయ్య, కృష్ణ, మోహన్
  • కేశాలంకరణ: కొండలరావు
  • ఆర్ట్: తోట - భాను
  • పోరాటాలు: సాంబశివరావు
  • నృత్యం: శీను
  • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
  • స్టిల్స్: కన్నప్ప
  • ప్రొడక్షన్ మేనేజర్లు: గొంది శివశంకరరావు, యు.సుబ్రహ్మణ్యం
  • కో ఎడిటర్: ఆర్. సురేంద్రనాథరెడ్డి
  • ఛీఫ్ అసోసియేట్ డైరక్టరు: పి.మధుసూధనరావు
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
  • సంగీతం: కె.వి.మహదేవన్

మూలాలు[మార్చు]

  1. "Andarikante Monagadu (1985)". https://www.imdb.com/. External link in |website= (help)

బాహ్య లంకెలు[మార్చు]