అందరికంటే మొనగాడు
Jump to navigation
Jump to search
అందరికంటే మొనగాడు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. కృష్ణ |
---|---|
తారాగణం | కృష్ణ, జయసుధ , రాజ్యలక్ష్మి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ అజంత ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అందరికంటే మొనగాడు 1985లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అజంతా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడింది.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- జయసుధ
- ఎం.ప్రభాకరరెడ్డి
- రాజ్యలక్ష్మి
- జయమాలిని
- మాడా
- శ్రీలక్ష్మి
- ఈశ్వరరావు
- సావిత్రి
- మిశ్రో
- నవదుర్గ
- రాజా
- కళైవాణి
- రాంజీ
- సుమంగళి
- సుభాకర్
- శ్రీశైలజ
- యస్.లక్ష్మి
- అంజలీనాయుడు
- చిలకరాథ
- ఎ.యస్.రెడ్డి (తొలిపరిచయం)
- నరసింహరాజు (అతిథి నటుడు)
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: ఎ.శ్రీరామ్‌రెడ్డి
- చిత్రానువాదం, కూర్పు, డైరక్షన్: టి.కృష్ణ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.హెచ్.మురళీకృష్ణ
- మాటలు: డి.ప్రభాకర్
- పాటలు:సి.నారాయణరెడ్డి, రోహిణీకుమార్
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, రమేష్, కాకినాడ పుల్లారావు, యస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం
- డైలాగ్ రికర్డింగ్: వి.సి.శేఖర్ (విజయకృష్ణ)
- సౌండ్ రికార్డింగ్: ఎస్.వి.రామనాథన్, బోస్
- రీ రికార్డింగ్: ఎన్. పాండురంగన్ (ప్రసాద్)
- స్టుడియోలు: కర్పగం, వాహిని, ప్రసాద్, ఎవియం
- టైటిల్స్: ప్రసాద్ ప్రొడక్షన్స్
- ప్రాసెసింగ్: ప్రసాద్ పిలిం లాబొరేటరీస్
- మేకప్: సి.వెంకటేశ్వరరావు, సి.మాధవరావు, ప్రకాష్, రాంబాబు, నాగేశ్వరరావు
- దుస్తులు: కొండయ్య, కృష్ణ, మోహన్
- కేశాలంకరణ: కొండలరావు
- ఆర్ట్: తోట - భాను
- పోరాటాలు: సాంబశివరావు
- నృత్యం: శీను
- పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
- స్టిల్స్: కన్నప్ప
- ప్రొడక్షన్ మేనేజర్లు: గొంది శివశంకరరావు, యు.సుబ్రహ్మణ్యం
- కో ఎడిటర్: ఆర్. సురేంద్రనాథరెడ్డి
- ఛీఫ్ అసోసియేట్ డైరక్టరు: పి.మధుసూదనరావు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- సంగీతం: కె.వి.మహదేవన్ .
పాటల జాబితా
[మార్చు]1.ఏడు రంగులున్నదొక్కటే ఇంద్రధనుస్సు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఏమాయే ఏమాయే కంటికి కునుకే, గానం.మాధవపెద్ది రమేష్, కె.జె ఏసుదాస్ బృందం
3. నాసోకు నాజూకు తమలపాకు, రచన: రోహిణీ కుమార్, గానం. శిష్ట్లా జానకి
4.మంగళగౌరీ దేవి దీవెనలు , గానం.వాణి జయరాం బృందం
5. మంచు కరిగితే ఆగదు మనసు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- 6. మొగ్గలు పూలుగా మారే కాలం, రచన: రోహిణీ కుమార్, గానం. వాణి జయరాం బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Andarikante Monagadu (1985)". imdb.
{{cite web}}
: CS1 maint: url-status (link)
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.