Jump to content

అఖిల్ (సినిమా)

వికీపీడియా నుండి
అఖిల్
దర్శకత్వంవి. వి. వినాయక్
స్క్రీన్ ప్లేవి. వి. వినాయక్
కోన వెంకట్ (డైలాగ్స్)
కథవెలిగొండ శ్రీనివాస్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఅమోల్ రాథోడ్
కూర్పుగౌతంరాజు
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
మణిశర్మ
పాటలు:
అనూప్ రూబెన్స్
ఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
శ్రేష్ఠ్ మూవీస్
విడుదల తేదీ
11 నవంబరు 2015 (2015-11-11)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 కోట్లు[1]
బాక్సాఫీసుఅంచనా ₹33.65 కోట్లు[2]

అఖిల్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్ నితిన్, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వి. వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమాలో సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled
Track-List
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."నేనెక్కడుంటే (ఎనర్జీ)"కృష్ణ చైతన్యఅనూప్ రూబెన్స్రంజిత్, శరణ్య, భార్గవి పిళ్ళై05:01
2."హే అఖిల్"కృష్ణ చైతన్యఅనూప్ రూబెన్స్రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్04:08
3."జార జార నవ్వారదే"కృష్ణ చైతన్యఅనూప్ రూబెన్స్మోహిత్ చౌహన్, మోహన భోగరాజు, రాహుల్ సిప్లిగంజ్, శ్రీకర్04:11
4."అక్కినేని అక్కినేని"కృష్ణ చైతన్యఅనూప్ రూబెన్స్దివ్య కుమార్, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, మోహన భోగరాజు04:05
5."పడేసావే"భాస్కరభట్ల రవికుమార్ఎస్.ఎస్. తమన్కార్తీక్, ఎం.ఎం. మనసి05:20
మొత్తం నిడివి:22:47

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2015 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (అఖిల్)

మూలాలు

[మార్చు]
  1. "'Akhil' 5-day box office collection: Akhil-Sayesha starrer beats 'Kanche' 1st weekend record". International Business Times. 16 November 2015.
  2. Hooli, Shekhar H. (2017-12-29). "Hello 1st week box office collection: Vikram's film crosses Rs 30 crore mark, beats Akhil lifetime record". IB Times.