అత్తగారి పెత్తనం
స్వరూపం
అత్తగారి పెత్తనం (1981 తెలుగు సినిమా) | |
దస్త్రం:అత్తగారి పెత్తనం | |
---|---|
తారాగణం | మురళీమోహన్, సరిత , జానకి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
అత్తగారి పెత్తనం 1981 లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సరిత, జానకి ప్రధాన తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- మురళీ మోహన్
- సరిత
- షావుకారు జానకి
- నూతన్ ప్రసాద్
- జయవిజయ
- సుభాషిణి
- కృష్ణవేణి
- కబీర్ దాస్
- మాస్టర్ సురేష్
- పొట్టి వీరయ్య
- ఫణీంద్ర
- బండారు వాసుదేవరావు
పాటలు
[మార్చు]- ఆ దీపమేలా వెలిగేది ప్రమిద లేనిదే ఈ పాపలేలా , గానం.శిష్ట్లా జానకి
- ఏటిగాలి చూశాను నీటి గాలి చూశాను ఎండ గాలి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- ఓ యబ్బో ఓ యబ్బో నా పుణ్యం కొద్దీ పురుషుడు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది విడివిడిగా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అనంతలక్ష్మి కల్యాణి అవ్యయానంద దాయిని(పద్యం), గానం: పి సుశీల
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం, సంభాషణలు: రాజాచంద్ర
- పాటలు: జాలాది, కొసరాజు
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- రికార్డింగ్: రాజగోపాల్
- దుస్తులు: కె.రాము
- కళ: శాయి కుమార్
- స్టిల్స్:డి.రాధాకృష్ణమూర్తి
- నృత్యం: తార, సుందరం
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: గోపాల్
- కథ: డి.భాస్కరరావు
- కూర్పు: మార్తాండ
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: పి.చెంగయ్య
- నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- "Attagari Pettanam Telugu Full Movie || Murali Mohan, Saritha, Shavukaru Janaki - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.