అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
స్వరూపం
| అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ | |
|---|---|
| అన్నమయ్య నగర అభివృద్ధి సంస్థ | |
| సంస్థ వివరాలు | |
| స్థాపన | 2019 జనవరి 1 |
| అధికార పరిధి | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| ప్రధానకార్యాలయం | కడప, ఆంధ్రప్రదేశ్ |
ది అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎయుడిఎ), ఇది భారతదేశం వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన పట్టణ ప్రణాళిక సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం - 2016 కింద 2019 జనవరి 1న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం కడప నగరంలో ఉంది.[1]
అధికారపరిధి
[మార్చు]అయుడా కింద చట్టబద్దమైన ప్రాంతం 12,780.26 km2 (4,934.49 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఇది మొత్తం 18.39 లక్షలమంది జనాభాను కలిగి ఉంది.[2] ఇందులో 41 మండలాలు, 520 గ్రామాలు దీని పరిధికిందకు వచ్చాయి. అవే కాకుండా కడప జిల్లా లోని ఈ పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.[3]
| అధికారపరిధి | ||
|---|---|---|
| ప్రాంతం లేదా సంస్థ వివరం | పేరు | మొత్తం |
| నగరపాలక సంస్థలు | కడప నగరపాలక సంస్థ | 1 |
| పురపాలక సంఘాలు | రాజంపేట, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, | 6 |
| నగర పంచాయతీలు | కమలాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల | 3 |
మూలాలు
[మార్చు]- ↑ Staff Reporter (2 January 2019). "Three new urban development authorities" [మరో మూడు నగరాభివృద్ధి సంస్థలు]. Eenadu. Archived from the original on 3 January 2019. Retrieved 2 January 2019.
- ↑ Staff Reporter (2 January 2019). "అన్నమయ్య దిశా.. కడపకు కొత్త దశ". Eenadu. Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.
- ↑ "Andhra Pradesh Metropolitan Region and Urban Development Authorities Act, 2016". Archived from the original on 27 నవంబరు 2021. Retrieved 27 November 2021.