అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషను
(అయోధ్య రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
అయోధ్య రైల్వే స్టేషను Ayodhya Railway Station अयोध्या रेलवे स्टेशन ایودھیا ریلوے سٹیشن | |
---|---|
జంక్షన్ | |
సాధారణ సమాచారం | |
Location | అయోధ్య , ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్ India |
యజమాన్యం | రైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు |
లైన్లు | బ్రాడ్ గేజ్ |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | సింగల్ |
Connections | సెంట్రల్ బస్ స్టేషన్, టాక్సీ ఆటో స్టాండ్, స్టాండ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం - గ్రౌండ్ స్టేషను |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | ఉంది |
Disabled access | Ayodhya NR |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | AY |
Fare zone | ఉత్తర రైల్వే |
History | |
Opened | 19xx |
Rebuilt | no |
విద్యుత్ లైను | no |
అయోధ్య రైల్వే స్టేషన్ (హిందీ: अयोध्या रेलवे स्टेशन, ఉర్దూ: ایودھیا ریلوے سٹیشن) అధికారికంగా అయోధ్య ధామ్ జంక్షన్[1], ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషనుగా గుర్తించబడినది. ఇది బాగా ఢిల్లీ, కాన్పూర్, లక్నో, వారణాసి, గోండా, గోరఖ్‌పూర్‌తో అనుసంధానించబడి ఉంది. ఇది జంట నగరంలో రెండు రైల్వే జంక్షన్లలో ఒకటి; రెండవది ఫైజాబాద్ జంక్షన్.
2023 డిసెంబరు 30న ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన ఈ రైల్వేస్టేషన్ ను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించాడు. రూ.240 కోట్ల వ్యయంతో మూడు అంతస్థులుగా అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషను పునర్నిర్మించారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్‌గా నామకరణం చేసారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ayodhya airport | అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు..!-Namasthe Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "PM Modi: అయోధ్యలో మోదీ.. అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని | prime minister narendra modi in ayodhya". web.archive.org. 2023-12-30. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయట లింకులు
[మార్చు]26°47′16″N 82°12′00″E / 26.78777°N 82.200083°E