అల్లరి బావ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి బావ
(1980 తెలుగు సినిమా)
Allari bava (1980).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ,
గిరిబాబు,
జయప్రద
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ స్టార్స్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

అల్లరి బావ పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో ఎం.బాలకృష్ణ నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1980, డిసెంబరు 12వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి రచించగా రాజన్-నాగేంద్ర జంట సంగీతం సమకూర్చింది.[2]

  1. అమ్మడు నవ్వాలి ఆమని రావాలి కోయిలమ్మ కొమ్మలోన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. ఓరోరి దద్దమ్మ ఓ సందె గొబ్బెమ్మనీ ఆట కట్టించనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. కోవెల్లో పడ్డాక కొదవేముందిరా దేవత ఇచ్చే దీవెనలన్ని నీవెరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. మధువనిలో రాధికవో మధువోలికే గీతికవో మధురం నీ జీవనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  5. సరదాల చెలికాడు సరసాల గిజిగాడు చిందేసి రమ్మంటే సందేళ - పి.సుశీల
  6. హే కిలాడి లేడి నా చలాకి జోడి డీడీడీక్కు సయ్యాట ఆడని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలు[మార్చు]

  1. web master. "Allari Bava". indiancine.ma. Retrieved 17 June 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అల్లరిబావ - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 June 2021.

బయటిలింకులు[మార్చు]