ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు

అధ్యక్షులు[మార్చు]

సంఖ్య పేరు ఆరంభము అంతము చిత్రం
1. మాడపాటి హనుమంతరావు జూలై 7, 1958 జూలై 20, 1964
2. గొట్టిపాటి బ్రహ్మయ్య జూలై 25, 1964 జూన్ 30, 1968
3. పిడతల రంగారెడ్డి జూలై 15, 1968 మార్చి 13, 1972
4. తోట రామస్వామి మార్చి 25, 1972 జూన్ 30, 1974
5. ఎన్.వెంకటసుబ్బయ్య జూలై 2, 1974 మార్చి 28, 1978
6. సయ్యద్ ముఖాసిర్‌షా మార్చి 26, 1979 మే 31, 1985
7. ఎ.చక్రపాణి ఏప్రిల్ 3, 2007 మే 27, 2017
8. ఎన్.ఎం.డి. ఫరూఖ్ నవంబర్ 15, 2017 నవంబర్ 10, 2018
9. షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ 2018

ఉపాధ్యక్షులు[మార్చు]

సంఖ్య పేరు ఆరంభము అంతము చిత్రం
1. జి.సుబ్బరాజు జూలై 8, 1958 జూన్ 30, 1964
2. మామిడిపూడి ఆనందం జూలై 17, 1964 మార్చి 3, 1969
3. ఎర్రం సత్యనారాయణ సెప్టెంబర్ 11, 1969 జూన్ 30, 1970
4. సయ్యద్ ముఖాసిర్‌షా డిసెంబర్ 17, 1970 మార్చి 24, 1979
5. కంచెర్ల కేశవరావు మార్చి 26, 1980 ఫిబ్రవరి 24, 1981
6. తోట పాంచజన్యం సెప్టెంబర్ 8, 1982 ఆగష్టు 8, 1983
7. ఎ.చక్రపాణి సెప్టెంబర్ 19, 1983 మే 31, 1985
8. మహమ్మద్ జానీ జులై 24, 2007 మార్చి 29, 2011
9. నేతి విద్యాసాగర్ జూన్ 4, 2011 జూన్ 1, 2014
10. ఎస్.వి.సతీష్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 4, 2014 మార్చి 29, 2017
11. రెడ్డి సుబ్రహ్మణ్యం