నాస్యం మహమ్మద్ ఫరూఖ్
(ఎన్.ఎం.డి. ఫరూఖ్ నుండి దారిమార్పు చెందింది)
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
పదవీ కాలం 10 నవంబర్ 2018 – 23 మే 2019 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | ||
తరువాత | అంజాద్ భాషా షేక్ బెపారి | ||
పదవీ కాలం 15 నవంబర్ 2017 – 10 నవంబర్ 2018 | |||
గవర్నరు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
ముందు | ఎ. చక్రపాణి | ||
తరువాత | మహ్మద్ అహ్మద్ షరీఫ్ | ||
పదవీ కాలం 1999-2004 | |||
గవర్నరు | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
తరువాత | మహ్మద్ అలీ షబ్బీర్ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 14వ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 1995 - 1999 | |||
గవర్నరు | కృష్ణకాంత్ గోపాల రామానుజం సి.రంగరాజన్ | ||
ముందు | బూరగడ్డ వేదవ్యాస్ | ||
తరువాత | కె. చంద్రశేఖర రావు | ||
పదవీ కాలం 1985 - 1989 | |||
గవర్నరు | శంకర్ దయాళ్ శర్మ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 - 2004 | |||
ముందు | వి.రామనాథ్ రెడ్డి | ||
తరువాత | శిల్పా మోహన్ రెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
పదవీ కాలం 1985 -1989 | |||
ముందు | ఎం. సంజీవ రెడ్డి | ||
తరువాత | వి.రామనాథ్ రెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నంద్యాల, కర్నూలు జిల్లా | 1950 మే 15||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జైతూన్‌బీ, నశ్యం ఇబ్రహీం సాహెబ్ | ||
జీవిత భాగస్వామి | షాహినాజ్ బేగమ్ | ||
సంతానం | 6 (ఐదుగురు కుమారులు (పర్వేజ్, ఫయాజ్, ఫిరోజ్, ఫాజిల్, ఖలీల్ నవాజ్), ఒక కుమార్తె) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మహమ్మద్ ఫరుఖ్ (జ.మే 15, 1950) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా ఉన్నాడు.[1][2]. ఆయనను నవంబర్ 15 , 2017న మండలి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు ఈయన శాసనసభ ఉపసభాపతిగానూ, నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నుకోబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి చైర్మన్.[3] ఆయన ఇదివరకు నంద్యాల మ్యునిసిపాలిటీ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శానససభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.[4][5]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1984-85: నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్
- 1985-89: ఎమ్మెల్యే
- 1985-89: చక్కర ,వక్ఫ్ & ఉర్దూ అకాడమీ శాఖ మంత్రి
- 1994-99: ఎమ్మెల్యే
- 17 జనవరి 1995 - 10 అక్టోబర్ 1999: శాసనసభ డిప్యూటీ స్పీకర్
- 1999-2003: ఎమ్మెల్యే
- 21 జులై 2017 - 20 జులై 2023 : ఎమ్మెల్సీ
- 15 నవంబర్ 2017 to 10 నవంబర్ 2018 : శాసనమండలి చైర్మన్
- 11 నవంబర్ 2018 - 2019 : మైనారిటీ సంక్షేమ, వైద్యఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ
- ఎమ్మెల్యే 2024 తెదేపా
మూలాలు
[మార్చు]- ↑ NMD Farooq chosen to chair Council
- ↑ Naidu's move to woo Muslims with Council chairmanship for Farooq
- ↑ In a bid to woo Muslims, Naidu makes Farooq MLC
- ↑ Andhrajyothy (13 June 2024). "వరించిన అదృష్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ EENADU (13 June 2024). "గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
ఇతర లింకులు
[మార్చు]- Member's Information Archived 2017-11-12 at the Wayback Machine