ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
|
|
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
|
---|
- ఆంధ్ర విశ్వవిద్యాలయం
- ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
- శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
- సత్యసాయి విశ్వవిద్యాలయం, పుట్టపర్తి
- శ్రీ వెంకటేశ్వర ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
- ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం
- రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం
- డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
- దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం
- కృష్ణా విశ్వవిద్యాలయం
- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
- కె.ఎల్.విశ్వవిద్యాలయం, విజయవాడ
- గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
- విజ్ఞాన్ విశ్వవిద్యాలయం
- ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి
- ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం
- రాయలసీమ విశ్వవిద్యాలయం
- యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప
- శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర విశ్వవిద్యాలయం
- శ్రీ వెంకటేశ్వర పశువైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం
| |
|