ఆరాధన (1976 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరాధన
(1976 తెలుగు సినిమా)
Aradhana76film.jpg
నిర్మాణ సంస్థ శ్రీ భాస్కర చిత్ర
భాష తెలుగు

నిర్మాణసంస్థ శ్రీ భాస్కరచిత్ర

చిత్ర దర్శకత్వం బి.వి. ప్రసాద్

తారాగణం ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, విజయలలిత,జగ్గయ్య, గుమ్మడి, సత్యనారాయణ.

మాటలు గొల్లపూడి మారుతీరావు

కెమేరా సత్య నారాయణ

హిందీ చిత్రం "గీత్" ఆధారంగా పుండరీకాక్షయ్య ఈ సినిమా నిర్మించారు. హిందీగాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

నా మది నిన్ను పిలిచింది గానమై, నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది, ప్రియతమా ఓ ప్రియతమా -మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన యుగళగీతాలు.

నీకేలా ఇంత నిరాశా - ఎస్ జానకి, నీకేలా ఇంతనిరాశా మహమ్మద్ రఫీ లైలా నిరుపేద మనసునే మురిపించి నీవు మహమ్మద్ రఫీ, ఎస్.జానకి.