ఆర్.కె.త్రివేది
Appearance
రామకృష్ణ త్రివేది (1921 జనవరి 1 – 2015 నవంబరు 19) 1986 ఫిబ్రవరి 26 నుండి 1990 మే 2 వరకు గుజరాత్ గవర్నరుగా పనిచేసిన రాజకీయ నాయకుడు.[1] త్రివేది 1982 జూన్ 18 నుండి 1985 డిసెంబరు 31 వరకు భారతదేశపు 7 వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కూడా పనిచేశాడు. అతను మూడవ అత్యున్నత భారతీయ పౌర గౌరవమైన పద్మభూషణ్‌ను అందుకున్నాడు. [2]
భారత ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. అతను 2015లో లక్నోలో మరణించాడు.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Eminent bureaucrat RK Trivedi no more". Retrieved 19 November 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 3 January 2016.