Jump to content

సుశీల్ చంద్ర

వికీపీడియా నుండి
సుశీల్ చంద్ర
సుశీల్ చంద్ర


24వ భారత ఎన్నికల కమిషనర్‌‌
పదవీ కాలం
13 ఏప్రిల్ 2021 – 2022 మే 14
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు సునీల్ అరోరా
తరువాత రాజీవ్ కుమార్

భారత ఎన్నికల కమిషనర్‌‌
పదవీ కాలం
15 ఫిబ్రవరి 2019 – 12 ఏప్రిల్ 2021
ముందు సునీల్ అరోరా
తరువాత అనూప్ చంద్ర పాండే

ఛైర్మన్‌ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) [1]
పదవీ కాలం
1 నవంబర్ 2016 – 14 ఫిబ్రవరి 2019
ముందు రాణి సింగ్ నాయర్
తరువాత ప్రమోద్ చంద్ర మోడీ

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-15) 1957 మే 15 (వయసు 67)
పూర్వ విద్యార్థి రూర్కీ విశ్వవిద్యాలయం ( బీటెక్),
డీఏవీ కాలేజీ, డెహ్రాడున్‌ (ఎల్ఎల్‌బీ)
వృత్తి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి

సుశీల్ చంద్ర 1980 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం భారత ఎన్నికల కమిషను కమిషనర్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సుశీల్ చంద్ర 15 మే 1957లో జన్మించాడు. ఆయన రూర్కీ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసి డెహ్రాడున్‌లోని డీఏవీ కాలేజీ నుండి ఎల్ఎల్‌బీ పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

సుశీల్ చంద్ర 1980 బ్యాచ్‌కు చెందిన రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా (ఐఆర్ఎస్) అత్యధికంగా పన్నులను చెల్లించే రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు పని చేశాడు. ఆయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా(సీబీడీటీ) పని చేశాడు. సుశీల్ చంద్ర 15 ఫిబ్రవరి 201న కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితుడై , 13 ఏప్రిల్ 2021న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) నియమితుడయ్యాడు. ఆయన సీఈసీగా పదవిలో 2022 మే 14 వరకు కొనసాగుతాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "CBDT chief Sushil Chandra appointed as Election Commissioner". 14 February 2019 – via www.thehindu.com.
  2. Namasthe Telangana (13 April 2021). "చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుశీల్ చంద్ర‌". Archived from the original on 13 April 2021. Retrieved 1 October 2021.
  3. TV9 Telugu (12 April 2021). "దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర.. రేపు బాధ్యతలు చేపట్టనున్న సీఈసీ". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)