బి.బి.టాండన్
స్వరూపం
బ్రిజ్ బిహారీ టాండన్ | |
---|---|
14 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు | |
In office 2005 మే 16 – 2006 జూన్ 29 | |
అధ్యక్షుడు | ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | టి.ఎస్.కృష్ణమూర్తి |
తరువాత వారు | ఎన్.గోపాలస్వామి |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ప్రభుత్వ అధికారి |
బ్రిజ్ బిహారీ టాండన్, హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1965 బ్యాచ్ విశ్రాంత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసరు. అతను 2005 మే 16 నుండి 2006 జూన్ 29 వరకు భారతదేశ 14వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేశాడు.
అంతకు ముందు 2001 జూన్‌లో ఎన్నికల కమిషనర్‌గా చేరాడు.
పదవీ విరమణ తర్వాత ఫిలాటెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు.