Jump to content

టి.స్వామినాథన్

వికీపీడియా నుండి
తిరుమలరాయ స్వామినాథన్
భారతదేశం
రాయబారి
to Belgium
In office
1966 డిసెంబరు 16 – 1970 జనవరి 20
అంతకు ముందు వారుకె.బి. లాల్
తరువాత వారుభగవతీప్రసాద్ రావోజీభాయ్ పటేల్
క్యాబినెట్ కార్యదర్శి
In office
1970 డిసెంబరు 1 – 1972 నవంబరు 2
అంతకు ముందు వారుబి.శివరామన్
తరువాత వారుబి.డి.పాండే

తిరుమలరాయ స్వామినాథన్ 1970 డిసెంబరు 1 నుండి 1972 నవంబరు 2 వరకు భారత క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసాడు. అతను ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్) అధికారి. స్వామినాథన్, 1973 ఫిబ్రవరి 7 నుండి 1977 జూన్ 17 వరకు భారతదేశ 5వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశాడు.


మూలాలు

[మార్చు]