సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ
Jump to navigation
Jump to search
సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ | |
---|---|
20 వ భారత ప్రహ్దాన ఎన్నికల కమిషనరు | |
In office 2015 ఏప్రిల్ 18 – 2017 జూలై 6 | |
అధ్యక్షుడు | ప్రణబ్ ముఖర్జీ |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ |
అంతకు ముందు వారు | హరిశంకర్ బ్రహ్మ |
తరువాత వారు | అచల్ కుమార్ జ్యోతి |
భారత ఎన్నికల కమిషన్ | |
In office 2012 ఆగస్టు 7 – 2015 ఏప్రిల్ 18 | |
అధ్యక్షుడు | ప్రణబ్ ముఖర్జీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ 1952 జూలై 6 |
జాతీయత | భార్తీయుడు |
కళాశాల | హార్వర్డ్ యూనివర్సిటీ |
నైపుణ్యం | ప్రభుత్వ అధికారి |
సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ 20వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేశాడు. అతను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ విశ్రాంత ఐఎఎస్ అధికారి.[1][2][3][4]
చదువు
[మార్చు]జైదీ హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. హార్వర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ పాలసీకి మేసన్ ఫెలోగా ఉన్నాడు.
కెరీర్
[మార్చు]డాక్టర్ జైదీ 2005 నవంబరు నుండి 2008 అక్టోబరు వరకు కౌన్సిల్ ఆఫ్ ICAO లో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశాడు. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. అతను 2012 జూలై 31 న పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పదవీ విరమణ చేశాడు.[5] ఆయన హయాంలో జరిగిన మొదటి ఎన్నికలు 2015 బీహార్ శాసనసభ ఎన్నికలు. [6]
మూలాలు
[మార్చు]- ↑ PTI (2012-08-07). "Syed Nasim Ahmad Zaidi appointed Election Commissioner". The Times of India. Archived from the original on 2014-01-20. Retrieved 2012-11-10.
- ↑ Ians - New Delhi (2012-08-07). "Nasim Ahmad Zaidi is new Election Commissioner". The New Indian Express. Archived from the original on 9 August 2012. Retrieved 2012-11-10.
- ↑ J Balaji (2012-08-03). "News / National : Zaidi is new Election Commissioner". The Hindu. Retrieved 2012-11-10.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 6 April 2014. Retrieved 9 November 2012.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Welcome to Election Commission of India". Eci.gov.in. 2012-07-31. Retrieved 2012-11-10.
- ↑ "Election Commission's neutrality: Will Zaidi fit in Seshan's shoes?". The Times of India. 3 October 2015.