Jump to content

ఉద్ధవ్ ఠాక్రే

వికీపీడియా నుండి
(ఉద్దవ్‌ థాకరే నుండి దారిమార్పు చెందింది)
ఉద్ధవ్ ఠాక్రే
2020లో థాకరే
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు
Assumed office
2020 మే 14
గవర్నర్
సభ ఛైర్మన్
నియోజకవర్గంఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు
19వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి[a]
In office
2019 నవంబరు 28 – 2022 జూన్ 29
గవర్నర్
అంతకు ముందు వారుదేవేంద్ర ఫడ్నవిస్
తరువాత వారుఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర శాసనసభ సభా నాయకుడు
In office
2019 నవంబరు 28 – 2022 జూన్ 29
గవర్నర్భగత్ సింగ్ కొష్యారి
శాసనసభ స్పీకర్
ఉప సభాపతిఅజిత్ పవార్
అంతకు ముందు వారుదేవేంద్ర ఫడ్నవిస్
తరువాత వారుఏక్‌నాథ్ షిండే
శివసేన నాయకుడు (పక్ష ప్రముఖ్)
In office
2013 జనవరి 23 – 2022 అక్టోబరు 10
అంతకు ముందు వారుబాల్ థాకరే (ప్రముఖ్‌గా)
తరువాత వారుఏక్‌నాథ్ షిండే
మహా వికాస్ అఘాడి అధ్యక్షుడు
Assumed office
2019 నవంబరు 26
చైర్ పర్సన్శరద్ పవార్
కార్యదర్శిబాలాసాహెబ్ థోరాట్
అంతకు ముందు వారుస్థానం స్థాపించబడింది
సమ్నా ఎడిటర్-ఇన్-చీఫ్
In office
2006 జూన్ 20 – 2019 నవంబరు 28
అంతకు ముందు వారుబాల్ థాకరే
తరువాత వారురశ్మీ ఠాక్రే
శివసేన అధ్యక్షుడు (యుబిటి)
Assumed office
2022 అక్టోబరు 11
అంతకు ముందు వారుస్థానం స్థాపించబడింది
శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్
In office
2003-2013
అధ్యక్షుడుబాల్ థాకరే
అంతకు ముందు వారుస్థానం స్థాపించబడింది
వ్యక్తిగత వివరాలు
జననం
ఉద్ధవ్ బాల్ థాకరే[2]

(1960-07-27) 1960 జూలై 27 (వయసు 64)[3]
బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీశివసేన (యుబిటి) (2022-ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
ఇండియా కూటమి (2023-ప్రస్తుతం)
శివసేన (2006-2022)
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (2012-2019)
జీవిత భాగస్వామి
సంతానం2, ఆదిత్య ఠాక్రేతో సహా
తండ్రిబాల్ థాకరే
బంధువులుచూడండి థాకరే ఫ్యామిలీ
నివాసంమాతోశ్రీ బంగ్లా, బాంద్రా ఈస్ట్, దక్షిణ ముంబై ముంబై, మహారాష్ట్ర
కళాశాలజె.జె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్

ఉద్ధవ్ బాల్ థాకరే, (జననం:1960 జూలై 27) మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబరు 28 నుండి, 2022 జూన్ 30 వరకు పనిచేసిన భారతీయ రాజకీయ నాయకుడు.[3][4][5][6] అతను 2020 నుండి మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు, 2019 నుండి మహా వికాస్ అఘాడి పార్టీ అధ్యక్షుడు, 2022 నుండి శివసేన (యుబిటి) అధ్యక్షుడు. 2013 నుండి 2022 వరకు శివసేన, 2003 నుండి 2013 వరకు వర్కింగ్ ప్రెసిడెంటుగా 2006 నుండి 2019 వరకు సామ్నా ఎడిటర్-ఇన్-చీఫ్ గా పనిచేసాడు.[7]

జననం

[మార్చు]

ఉద్దవ్‌ థాకరే 1960, జూలై 27న ముంబైలో జన్మించాడు. ఆయన జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్డ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1985 బృహన్ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు. 2003లో శివసేన అధినేత బాల్‌ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించాడు. 2004లో శివసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.[8] 2019 నవంబరు 28న మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టి 2022 జూన్ 30 వరకు పనిచేసాడు.[9] ఉద్దవ్ ఠాక్రే 2020 మే 14లో శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra: NCP gets Home, Finance as Uddhav allocates portfolios". The New Indian Express. 5 January 2020. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
  2. "Uddhav Thackeray, first of his clan, takes oath as chief minister of Maharashtra". India Today (in ఇంగ్లీష్). 28 November 2019. Archived from the original on 28 November 2019. Retrieved 17 December 2019.
  3. 3.0 3.1 "Up close and personal with Uddhav Thackeray". Rediff.com. 22 April 2004. Archived from the original on 16 September 2014. Retrieved 25 April 2014.
  4. "Maharashtra swearing-in HIGHLIGHTS: Farmers first; Uddhav sets priority after first cabinet meet". The Indian Express (in Indian English). 28 November 2019. Archived from the original on 28 October 2020. Retrieved 29 November 2019.
  5. "Uddhav Thackeray sworn in as 19th CM of Maharashtra: First of family to hold this office, 59-yr-old gets kudos from Modi, Sonia Gandhi". Firstpost. 29 November 2019. Archived from the original on 29 November 2019. Retrieved 29 November 2019.
  6. Rawal, Swapnil (29 June 2022). "Uddhav Thackeray resigns as Maharashtra chief minister hours ahead of trust vote". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 29 June 2022.
  7. "Shiv Sena backs Sharad Pawar as UPA chief, calls him 'Bhishmapitamaha'". Hindustan Times (in ఇంగ్లీష్). 1 April 2022. Archived from the original on 31 March 2022. Retrieved 1 April 2022.
  8. ఆంధ్రజ్యోతి, జాతీయం (27 November 2019). "సేనాధిపతి నుంచి రాష్ట్రాధిపతి దాకా..!". www.andhrajyothy.com. Archived from the original on 27 November 2019. Retrieved 27 November 2019.
  9. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (28 November 2019). "మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం". ntnews.com. Archived from the original on 28 November 2019. Retrieved 28 November 2019.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు