ఉపాయంలో అపాయం
స్వరూపం
ఉపాయంలో అపాయం (1967 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
నిర్మాణం | సి. వెంకు రెడ్డి, ఎ. రామిరెడ్డి |
రచన | టి. కృష్ణ |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | విజయవర్ధన్ మూవీస్ |
నిడివి | 139 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉపాయంలో అపాయం టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1967,సెప్టెంబర్ 7వ తేదీన విడుదలయ్యింది.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.కృష్ణ
- నిర్మాతలు: సి.వెంకురెడ్డి, ఎ.రామిరెడ్డి
- కథ: ఎస్.బాలచందర్
- చిత్రానువాదం: టి.కృష్ణ, సముద్రాల జూనియర్, కె.వి.రావు
- సంభాషణలు: సముద్రాల జూనియర్
- పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- విజయనిర్మల
- జమున
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నాగభూషణం
- గీతాంజలి
- జి. రామకృష్ణ
- కె.వి.చలం
- రాజబాబు
- రమణారెడ్డి
- ప్రభాకర్రెడ్డి
- సూర్యకాంతం
- రాంమోహన్
- కాంతారావు
- ఎల్.విజయలక్ష్మి
- రావి కొండలరావు
- రాధాకుమారి
- చలపతిరావు
పాటలు
[మార్చు]- నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి.సుశీల - రచన: ఆరుద్ర[2]
- పదారు గడిచి పదేడులోకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి.సుశీల - రచన: ఆత్రేయ
- చిటపట చెమటల చీర తడిసెను తలుపు తీయవా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల - రచన: కొసరాజు
- చిన్నారి పొన్నారి చిట్టిపాప - పి.సుశీల - రచన: ఆరుద్ర
- ఇది చిగురాకులలో చిలకమ్మ, పి.సుశీల , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
- శ్రీపతిo శ్రీధరo శ్రీశo సర్వజ్ఞ ,(శ్లోకం), పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా". youtube.com. Retrieved 24 October 2017.
- ↑ ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.
వనరులు
[మార్చు]- తెలుగు సినిమా పాటలు బ్లాగు - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)