ఎనికేపాడు(సంతనూతలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఎనికేపాడు(సంతనూతలపాడు)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాసంతనూతలపాడు మండలం
మండలంసంతనూతలపాడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

"ఎనికేపాడు(సంతనూతలపాడు)" ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం[1]. పిన్ కోడ్ నం. 523 225., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మద్దిరాల ప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నల్లూరి వెంకటరావు ఎన్నికైనారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,119 - పురుషుల సంఖ్య 1,085 - స్త్రీల సంఖ్య 1,034 - గృహాల సంఖ్య 513

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013,జులై-18;8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-2; 1వపేజీ.