చిలకపాడు (సంతనూతలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చిలకపాడు
రెవిన్యూ గ్రామం
చిలకపాడు is located in Andhra Pradesh
చిలకపాడు
చిలకపాడు
నిర్దేశాంకాలు: 15°30′N 79°54′E / 15.5°N 79.9°E / 15.5; 79.9Coordinates: 15°30′N 79°54′E / 15.5°N 79.9°E / 15.5; 79.9 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంసంతనూతలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం985 హె. (2,434 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523225 Edit this at Wikidata

చిలకపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523225., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ. ఈ గ్రామంలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించారు. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

విద్యుత్తు[మార్చు]

ఈ గ్రామంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పాటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించారు. [4]&[5]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,202 - పురుషుల సంఖ్య 1,077 - స్త్రీల సంఖ్య 1,125 - గృహాల సంఖ్య 569

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు మెయిన్; జూలై-24,2013; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-10; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,సెప్టెంబరు-27; 1వపేజీ.