కొనగానివారి పాలెం
Jump to navigation
Jump to search
కొనగానివారి పాలెం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°33′50″N 79°52′23″E / 15.564°N 79.873°ECoordinates: 15°33′50″N 79°52′23″E / 15.564°N 79.873°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | సంతనూతలపాడు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 278 హె. (687 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Match not found |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523226 ![]() |
కొనగానివారి పాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్:523 226
సమీప గ్రామాలు[మార్చు]
బొడ్డువానిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, ఎనికపాడు, గుమ్మలంపాడు.
సమీప పట్టణాలు[మార్చు]
చీమకుర్తి 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, మద్దిపాడు 15.8 కి.మీ, ఒంగోలు 16.1 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ షేక్ ఖాసిం సాహెబ్ సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 566 - పురుషుల సంఖ్య 285 - స్త్రీల సంఖ్య 281 - గృహాల సంఖ్య 170
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 557.[2] ఇందులో పురుషుల సంఖ్య 266, మహిళల సంఖ్య 291, గ్రామంలో నివాస గృహాలు 145 ఉన్నాయి.
- గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-2; 1వపేజీ.