Jump to content

ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.

వికీపీడియా నుండి
ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం మోహన్ బాబు,
రంభ,
సురభి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ రవిచరణ్ కంబైన్స్
భాష తెలుగు

ఎం.ధర్మరాజు ఎం.ఎ 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రవిచరణ్ కంబైన్స్ పతాకంపై జొన్నాడ రమణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, రంభ, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గ్తం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "M Dharmaraju M A (1994)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు

[మార్చు]