ఎల్కతుర్తి మండలం (వరంగల్ పట్టణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్కతుర్తి
—  మండలం  —
వరంగల్ పట్టణ జిల్లా జిల్లా పటములో ఎల్కతుర్తి మండలం యొక్క స్థానము
వరంగల్ పట్టణ జిల్లా జిల్లా పటములో ఎల్కతుర్తి మండలం యొక్క స్థానము
ఎల్కతుర్తి is located in తెలంగాణ
ఎల్కతుర్తి
ఎల్కతుర్తి
తెలంగాణ పటములో ఎల్కతుర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°05′58″N 79°26′36″E / 18.099518°N 79.443398°E / 18.099518; 79.443398
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ పట్టణ జిల్లా
మండల కేంద్రము ఎల్కతుర్తి
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,577
 - పురుషులు 19,800
 - స్త్రీలు 20,777
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.36%
 - పురుషులు 65.53%
 - స్త్రీలు 40.79%
పిన్ కోడ్ {{{pincode}}}

ఎల్కతుర్తి మండలం (వరంగల్ పట్టణ జిల్లా), తెలంగాణ రాష్ట్రం, వరంగల్ (పట్టణ) జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  మొత్తం మండల జనాభా 40,577 - పురుషులు 19,800- స్త్రీలు 20,777.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. పెంచకల్‌పేట
  2. జీల్గుల్
  3. గోపాల్‌పూర్
  4. దామెర
  5. ఎల్కతుర్తి
  6. సూరారం
  7. వల్లభాపూర్
  8. కోతుల నడుమ
  9. వీరనారాయణపూర్
  10. దండేపల్లి
  11. బావుపేట్
  12. తిమ్మాపూర్
  13. కేశవాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]