ఐతే ఏంటి
Jump to navigation
Jump to search
ఐతే ఏంటి | |
---|---|
దర్శకత్వం | సోమ విజయ్ ప్రకాష్ |
రచన | సోమ విజయ్ ప్రకాష్ వంశీ మోహన్ (మాటలు) |
నిర్మాత | సోమ విజయ్ ప్రకాష్ |
తారాగణం | నమిత, స్టేవెన్ కపూర్, మోహిత్, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | అమర్ ముత్తహర్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | విజయ్ సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 29 మే 2004 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఐతే ఏంటి, 2004 మే 29న న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] విజయ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరులో సోమ విజయ్ ప్రకాష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో నమిత, స్టేవెన్ కపూర్, మోహిత్, బ్రహ్మానందం నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- నమిత
- స్టేవెన్ కపూర్
- మోహిత్
- బ్రహ్మానందం
- రాధికా చౌదరి
- పవన్ మల్హోత్రా
- ఎం.ఎస్. నారాయణ
- సుధాకర్
- ఆలీ
- రఘుబాబు
- కళ్ళు చిదంబరం
- శివారెడ్డి
- దువ్వాసి మోహన్
- రంగనాథ్
- వైజాగ్ ప్రసాద్
- తెలంగాణ శకుంతల
- కరాటే కల్యాణి
- మధులిక
- శ్రీనిజ
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[4]
- నిన్ను చూడని - పార్థసారథి, నిష్మా
- నిన్ను చూడని 2 - స్మిత
- నువ్వే నాకు లోకమని - ఉన్నికృష్ణన్
- రంగీలా - విజయలక్ష్మీ
- ఏదో కొత్త లోకం - ఘంటాడి కృష్ణ, నిత్య సంతోషిణి
మూలాలు
[మార్చు]- ↑ "Aithe Enti 2004 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
- ↑ "Telugu cinema Review - Aithe Enti - Namitha, Mohit, Steven Kapoor". www.idlebrain.com. Retrieved 2021-05-26.
- ↑ "Aithe Enti (2004)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Aithe Enti 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link)