ఓల్డ్ నేరెడ్‌మెట్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓల్డ్ నేరెడ్‌మెట్‌
సమీపప్రాంతం
ఓల్డ్ నేరెడ్‌మెట్‌ is located in Telangana
ఓల్డ్ నేరెడ్‌మెట్‌
ఓల్డ్ నేరెడ్‌మెట్‌
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఓల్డ్ నేరెడ్‌మెట్‌ is located in India
ఓల్డ్ నేరెడ్‌మెట్‌
ఓల్డ్ నేరెడ్‌మెట్‌
ఓల్డ్ నేరెడ్‌మెట్‌ (India)
నిర్దేశాంకాలు: 17°28′18″N 78°32′11″E / 17.471694°N 78.536444°E / 17.471694; 78.536444Coordinates: 17°28′18″N 78°32′11″E / 17.471694°N 78.536444°E / 17.471694; 78.536444
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
విస్తీర్ణం
 • మొత్తం8.5 కి.మీ2 (3.3 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
1,536 మీ (5,039 అ.)
జనాభా
(Census 2009)
 • మొత్తం1,27,557
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500056
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

ఓల్డ్ నేరెడ్‌మెట్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని నేరెడ్‌మెట్‌ సమీపంలోని ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలంలో ఉంది. మల్కాజిగిరి మండల ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ ఓల్డ్ నేరెడ్‌మెట్‌ ప్రాంతం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది. ఇక్కడ నేరెడ్‌మెట్ మూడు గుళ్ళు ఉన్నాయి.

ఓల్డ్ నేరెడ్‌మెట్‌లోని ప్రాంతాలు[మార్చు]

 • కేశవ నగర్
 • భగత్ సింగ్ నగర్
 • కొత్త విద్యానగర్
 • రామ్ బ్రహ్మనగర్ కాలనీ
 • దేవినగర్ కాలనీ
 • సైనిక్ నగర్ కాలనీ
 • సీతారాంనగర్ కాలనీ
 • శ్రీకృష్ణనగర్ కాలనీ
 • ఆదర్శ్ నగర్ కాలనీ
 • షిర్డీ సాయి కాలనీ
 • ఆదిత్యనగర్ కాలనీ
 • ఎల్.బి.నగర్
 • కృపా కాంప్లెక్స్
 • బలరామ్ నగర్ కాలనీ
 • దినకర్ నగర్ కాలనీ
 • తారక్ రామ్ నగర్
 • వినాయక నగర్

విద్యా కేంద్రాలు[మార్చు]

 • ప్రభుత్వ జిల్లా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఆఫ్ నెరెడ్మెట్ హైదరాబాద్ - డైట్
 • నేరెడ్‌మెట్ జెడ్‌పి హైస్కూల్
 • లిటిల్ స్కాలర్ హైస్కూల్
 • బాష్యం స్కూల్
 • ఎస్‌ఆర్ డిజి స్కూల్
 • రాజధాని మోడల్ హైస్కూల్

రైల్వే/ఎంఎంటిఎస్ స్టేషన్లు/బస్టాండ్లు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఓల్డ్ నేరెడ్‌మెట్‌ మీదుగా ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, సైనిక్‌పురి, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఇసిఐఎల్ బస్ స్టేషను, ఎన్‌టిఆర్ స్టేడియం మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2] ఆర్.కె.పురం రైతు బజార్, నేరెడ్‌మెట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, నేరెడ్‌మెట్ మూడు గుళ్ళు, వినాయక నగర్ ఎక్స్ రోడ్, వినాయక నగర్ రైల్వే గేట్, కృపా కాంప్లెక్స్, సఫిల్‌గుడా ఎక్స్ రోడ్ ప్రాంతాలలో బస్టాండ్ లు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని ఫలక్‌నామా రైల్వే స్టేషను, సఫిల్‌గూడ రైల్వే స్టేషను, రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

దేవాలయాలు[మార్చు]

 • నేరెడ్‌మెట్ మూడు గుళ్ళు
 • బాలాంజనేయ స్వామి దేవాలయం
 • కాశీ విశ్వనాథ్ దేవాలయం
 • శ్రీరామ మందిరం

మూలాలు[మార్చు]

 1. "Old Neredmet". www.onefivenine.com. Retrieved 2021-02-03.
 2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-03.