కదిర్కామం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కదిర్కామం
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
కదిర్కామం shown within పుదుచ్చేరి
జిల్లాపుదుచ్చేరి జిల్లా
కేంద్రపాలిత ప్రాంతముపుదుచ్చేరి
నియోజకవర్గ విషయాలు
పార్టీఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్
శాసనసభ సభ్యుడుఎస్. రమేష్
రిజర్వేషను స్థానమాజనరల్

కదిర్కామం శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2011[2][3] ఎన్ రంగస్వామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్
2016[4] NSJ జయబాల్ అలియాస్ అయ్యనార్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్
2021[5][6] ఎస్. రమేష్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Schedule XXII Puducherry Table A - Assembly Constituencies" (PDF). Election Commission of India. Retrieved 2011-05-13.
  2. Election Commission of India. "Puducherry General Legislative Election 2011". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
  3. Elections. "Pondicherry Assembly Election Results in 2011". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
  4. News18 (19 May 2016). "Complete List of Puducherry Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Puducherry General Legislative Election 2021". Election Commission of India. Retrieved 9 November 2021.
  6. NDTV (3 May 2021). "Puducherry Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.